Recents in Beach

10 వ తరగతి మార్కుల మేమో ని ఎల డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.






హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 10 వ తరగతి మార్కుల మేమో ని  ఎల డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.మనం మన 10 వ తరగతి మార్కుల మేమో ని పోగొట్టుకున్న,చిరిగిపోయిన మరియు ఈ కోరోన టైం లో అందరు పాస్ కాబటి అటువంటి టైం లో మనం ఈ 10 వ తరగతి మార్కుల మేమో ని  ఎల డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.దీనికోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.



వీడియో :

లింక్ : http://memos.bseapwebdata.org/


పైన చూపిస్తున్న లింక్ పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పైన స్క్రీన్ లో చూపిన విధంగ వివరాలు ఎంటర్ చేయండి.


హాల్ టికెట్ నెం.                  :  మీ హాల్టికెట్ నెం. ఎంటర్ చేయండి.
డేట్ అఫ్ బర్త్                      :  పుట్టిన తేది ఎంటర్ చేయండి.
ఇయర్ అఫ్ ఎక్షమినేషన్    :  మీరు ఏ ఇయర్ ఫైనల్ ఎక్షమ్ రాసారో ఆ సంవత్సరం ఎంటర్ చేయండి.
స్టీమ్ అఫ్ ఎక్షమినేషన్       : మీరు రెగ్యులర్ లేదా ప్రైవేటు లేదా అడ్వాన్సు సుప్ల్లిమేన్టరినో ఎంటర్ చేయండి.
ఎంటర్ షోన్ కోడ్                : పైన చూపిస్తున్న కోడ్ క్రింద ఎంటర్ చేయండి.

ఈల పైన చూపిన వివరాలు ఎంటర్ చేసిన తరువాత " SUBMIT " పై క్లిక్ చేయండి.
Submit పై క్లిక్ చేసిన వెంటనే మీకు 10 వ తరగతి మార్కుల మేమో డౌన్లోడ్ అయి మనకు చూపిస్తుంది.

Also Read :  గ్రామ సచివాలయం ద్వార మన  రేషన్ కార్డులో పేరు తొలగించటం ఎల

Conclusion : 

పైన చూపిన విధంగ మనం ఇంట్లో కూర్చునే మన 10 వ తరగతి మార్కుల మేమో డౌన్లోడ్ చేసుకోవచ్చు.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నాకు Comment Box లో తెలియచేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

2 కామెంట్‌లు

Thanks For Your Comment..!!