Recents in Beach

గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు.





       ఫ్రెండ్స్,మనకు గ్రామ/వార్డ్ సచివాలయంలు వచ్చిన తరువాత మీ సేవ సెంటర్స్ అందించే సేవలు అన్ని మనకు ఈ గ్రామ/వార్డ్ సచివాలయంలు అందిస్తునాయి మీ సేవ సెంటర్స్ అందించే సేవలు మాత్రమే కాదు మరికొన్ని

Also Read : వైఎస్ఆర్ చేదోడు పధకం క్రింద రు.10000/- వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయ లేదా తెలుసుకుదాం.

అందనంగ  మనకు ఈ గ్రామ/వార్డ్ సచివాలయంలో దొరుకుతాయి.అవి ఏమిటో చూదాం గ్రామ/వార్డ్ సచివాలయంలో ఏ యే ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.మనం మన గ్రామ/వార్డ్ సచివాలయంలో ౩౦౦ పైగా సేవలను పొందవచు. ముందుగ మీరు ఈ క్రింది ఉన్నLink పై Click చేయండి.



Link: 

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main 

పై link పై Click చేసిన తరువాత మనకు Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.

పైన Screen లో Downloads పై Click చేయండి.తరవాత First లో ఉన్న CITIZEN CHAPTER పై Click చేయండి.తరువాత VILLAGE EPDCL పై Click చేయండి.

                                        లేదా ఈ క్రింది విధంగ చేయండి.

PATH : DOWNLOADS --- CITIZEN CHAPTER -- 4.VILLAGE EPDCL పై Click చేసిన తరువాత మనకు ఒక PDF 3  File Download అవుతుంది.
అవి ఈ క్రింది విధంగ ఉంటాయి..



పైన చూపిన విధంగ మనకు ౩౦౦ సేవలను మనం మన గ్రామ/వార్డ్ సచివాలయంలో పొందవచు..

Also Read : విద్యార్ధులకు గుడ్ న్యూస్..విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు... వీరికి మాత్రమే !!

Conclusion :

    ఇప్పుడు మనం గ్రామ/వార్డ్ సచివాలయం ద్వార ఏ యే సేవలను పొందవచో తెలుసుకున్నారు.దీనికి సంబంధించి ఏమైనా సలహాలు ఉన్నట్లు అయితే Comment Box తెలియజేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు