Recents in Beach

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ లో క్రొత్తగ కలిపిన హాస్పిటల్స్ లిస్టు. YSR Arogya Sri Hospitals List.

 



హలో, మనం ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ లో క్రొత్తగ కలిపిన హాస్పిటల్స్ లిస్టు గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి ఆరోగ్య శ్రీ కార్డు ఇచ్చి వారికి ఈ కార్డు ద్వార ఉచితంగ వైద్యం మన ప్రభుత్వం చేపిస్తుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా క్రొత్త క్రొత్త హాస్పిటల్స్ కలుపుతూ ఉంటారు. కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్య కార్డు నుండి తీసివెయ్యటం జరుగుతుంది అయితే మనకు క్రొత్తగ వచ్చిన ప్రభుత్వం ఈ ఆరోగ్య శ్రీ కి సంబంధించి హాస్పిటల్స్ లిస్టు విడుదల చేయటం జరిగింది. ఈ హాస్పిటల్స్ లిస్టు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

ఈ ఆరోగ్య శ్రీ కార్డు ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న హాస్పిటల్స్ లో కుడా వాడుకోవచ్చు.


Click Here to download



            

                                                  

ఈ క్రిందివి కుడా చదవండి :


జగనన్న విద్యకానుక పధకం ప్రారభం,జగనన్న విద్యాకానుక ముఖ్యాంశాలు.

తెలంగాణాలో ఇంటర్ ( 1 Year ) అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వార ఎల అప్లయ్ చేయాలి.

వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.

మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.










కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు