Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోవిడ్ సెంటర్స్ లిస్టు, ఎన్ని బెడ్స్ కాలిగ ఉన్నాయి వివరాలు తెలుసుకోండి.

  



 
హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ సెంటర్స్ లిస్టు మరియు ఎన్ని ఆ సెంటర్స్ లో ఎన్ని బెడ్స్ కాళిగ ఉన్నాయి అనే వివరాలు ఎల తెలుసుకోవాలి. మనం ఈ వివరాలు తెలుసుకోవటం వల్ల మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లేదా మన చుట్టూ ప్రక్కన ఉన్న వారికి ఎవరికైనా కోవిడ్ వైరస్ సోకినట్లైతే వాళ్ళను ఏ కోవిడ్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి ఆ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ కాళీగ ఉన్నాయి అని తెలిస్తే మనం తొందరగ ఆ వ్యక్తిని హాస్పిటల్ కి చేర్చవచు.

 

Also Read : వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

 Videos : 

దీనికి సంభందించి వివరాలకోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి..

Click Here For Link  or Link : http://www.ysraarogyasri.ap.gov.in/

Video :

 

పైన ఉన్న లింక్ పై క్లిక్ చేసినప్పుడు మనకు Screen క్రింది విధంగ ఉంటుంది.


 


 

పైన Screen రెడ్ కలర్ లో COVID-19 Hospital Bed Status అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి.తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.

Also Read : నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?

 


 

పైన Screen లో జిల్లాల వారిగ లిస్టు మనకు చూపిస్తుంది. ఇప్పుడు Count అని ఉందిగ దానిపై క్లిక్ చేయండి. మీకు వెంటనే Screen చూపిస్తుంది. ఇక్కడ జిల్లాల్లో ఎన్ని కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి.వాటిలో ఏన్ని బెడ్స్ కాళీగ ఉన్నాయి, ICU బెడ్స్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని కాళీలు ఉన్నాయి ఇంక మరిన్ని వివరాలు కూడ ఉంటాయి.

 



 
పైన చూపిస్తున్న Screen లో చూపిస్తాయి. కావలిస్తే మనం ప్రింట్ తీసుకుని పెట్టుకోవాచు లేదా డౌన్ లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు.

 

ఈ క్రిందివి కూడ చదవండి : 

 

ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.

డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ముందు తెలుసుకొని జీవించు.

డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.

మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు