హలో ఫ్రెండ్, మన ఇప్పుడు మొబైల్ నెంబర్ లేకుండా మనం ఆధార్ పివిసి కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. పివిసి కార్డు కార్డు అంటే ఏమిలేదు ప్లాస్టిక్ కార్డు అంటే మనం డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి ప్లాస్టిక్ కార్డు రూపంలో ఇస్తారు కదా ఇప్పుడు మనం ఆధార్ కార్డు కార్డు ని కుడా పివిసి కార్డు రూపంలో ఇస్తారు.
Also Read : వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.
దీని కోసం మనం రూ.50 /- పే చెయ్యవలసి ఉంటుంది. ఈ రూ.50 /- కుడా మన దగ్గర పోస్టల్ ఛార్జ్ మాత్రమే వాసులు చెయ్యటం జరుగుతుంది. ఇది కుడా ఆన్లైన్ లో మాత్రమే పే చెయ్యాలి.మనం ఈ పివిసి కార్డు కోసం ఆర్డర్ పెట్టిన తరువాత మనకు 15 రోజుల లోపల ఈ కార్డు ఆధార్ లో ఏ అడ్రస్ ఉంటుందో అదే అడ్రెస్ కు ఆధార్ వాళ్ళ పంపటం జరుగుతుంది.
ఇంతకుముందు ఆధార్ పివిసి కార్డు పొందాలి అంటే మన ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయితేనే పివిసి కార్డు కోసం సాద్యపడేది ఇప్పడు మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అవ్వకపోయినా మనం పివిసి కార్డు పొందవచ్చు.
ఈ పివిసి కార్డు ఇప్పుడు కావాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి..
Click Here For Link లేదా Link : https://uidai.gov.in/
తరువాత Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై Screen లో My Aadhar అనే దానిపై క్లిక్ చెయ్యండి. మీకు ఇక్కడ Order Aadhar PVC Card అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై Screen లో మీరు ఏ ఆధార్ కార్డు నెంబర్ కి పివిసి కార్డు కావాలనుకుంటూనారో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత Enter Verification Code అని అడుగుతుంది. ప్రక్కన చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. దానిక్రింద " My Mobile Number is Not Registered " అనే దానిపై క్లిక్ చేయండి. మీకు మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ మీ ఆధార్ తో లింక్ అవ్వకపోయినా పరవాలేదు. ఏదైనా పర్వాలేదు ఆ మొబైల్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటె దానికి OTP వస్తుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Send OTP అనే దానిపై క్లిక్ చేయండి. తరవాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయండి. " Terms and Conditions " Accept చేయండి, Submit పై క్లిక్ చేయండి.
పై Screen లో మనకు పివిసి కార్డు యొక్క Preview చూపిస్తుంది. మన ఆధార్ తో లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వలేదు కదా..
అదుకే మనకు ఇక్కడ Preview చూపించటం లేదు..
తరువాత " Make Payment " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో మనం Credit / Debit కార్డు ద్వార, Net Banking ద్వార, UPI Wallet ద్వార మనకు ఏది అనుకూలంగ ఉంటే దాని ద్వార పేమెంట్ చేయవలసి ఉంటుంది.
మనం పేమెంట్ చేసిన తరువాత 15 రోజుల లోపు మనకు పోస్ట్ లో ఈ ఆధార్ పివిసి కార్డు ని మన ఆధార్ కార్డు లో ఏ అడ్రెస్ ఉంటుందో ఆ అడ్రెస్ కి పంపటం జరుగుతుంది.
Conclusion :
పైన మనం మొబైల్ నెంబర్ లేకుండా మనం ఆధార్ పివిసి కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!