Recents in Beach

మీ ఆధార్ కార్డు ని మీరే కంట్రోల్ చెయ్యవచ్చు అది ఎలాగో చుడండి.

 


మనం మన ఆధార్ కార్డు ని కంట్రోల్ చెయ్యవచు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన అదార్ ఎవరైనా సొంతానికి వాడుకుంటారు అని మనకు అనిపించినప్పుడు మనం ఆధార్ కార్డు ని లాక్ చేసుకోవచ్చు. అలాగే మన దానిని అన్ లాక్ చేస్కోవచ్చు ఇది ఎల చేయాలి అనేది మనం ఆన్లైన్ లో చెయ్యవచ్చు. అలాగే ఆఫ్ లైన్ లోమన మొబైల్ ద్వార చెయ్యవచ్చు ఇది ఎల చెయ్యాలో ఇప్పడు చూద్దాం.

Also Read : మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.

మీరు ఆన్లైన్ లో చెయ్యాలి అంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

Lock Aadhar Link : https://youtu.be/CjlQ2gxqn-M

Unlock Aadhar Link : https://youtu.be/XtMetlcARME


అదే ఆఫ్ లైన్ లో చెయ్యాలి అంటే ఈ క్రింది విధంగ ఫాలో అవ్వండి.

Lock Aadhar :

మీ మొబైల్ నుండి ఒక SMS పంపవలసి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తో లింక్ అయ్యి ఉండాలి. అది ఎలాగంటే మీ మొబైల్ లో GETOTP ని టైపు చేసి మీ ఆధార్ కార్డు చివరి 4 చివరి నంబర్స్ ఎంటర్ చేసి 1947 అనే నెంబర్ కు SMS చెయ్యాలి. అప్పుడు మీ ఆధార్ కార్డు ఒక OTP 6 అంకెల నెంబర్ వస్తుంది. ఇప్పడు LOCKUID చివరి ఆధార్ 4 నెంబర్ మరియు మీకు వచ్చిన 6 అంకెల OTP ఎంటర్ చేసి 1947 కు SMS చెయ్యండి. అప్పుడు మీకు ఆధార్ లాక్ అయినట్లు మీకు SMS వస్తుంది.

Also Read : ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.

Unlock :

మరి UNLOCK చెయ్యాలి అంటే అదే మొబైల్ నెంబర్ నుండి GETOTP అని టైపు చేసి, మీ ఆధర్ కార్డు యొక్క VIRTUAL ID ఎంటర్ చేసి 1947 కు SMS చెయ్యండి. అప్పుడు మీ మొబైల్ కి 6 అంకెల OTP వస్తుంది. ఇప్పడు UNLOCKUID అని టైపు చేసి VIRTUAL ID మరియు 6 అంకెల OTP ని ఎంటర్ చేసి 1947 కు SMS చెయ్యండి. ఇప్పడు మీ మొబైల్ కి UNLOCK కి సంభందించి ఒక కాంఫోం SMS వస్తుంది.

ఈ క్రిందివి కూడ చదవండి :

రైతు బంధు పధకం డబ్బులు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది.

గ్యాస్ బుకింగ్  సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.

ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు