Recents in Beach

ఈ నంబర్స్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యకండి చేస్తే బ్యాంకు లో డబ్బులు గోవింద.

 



సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రొద్ది సైబర్ నేరగాళ్ళు మరింత పెరుగుతున్నారు. ఇంతకుముందు నేరం జరగాలి అంటే రక్తం చిందేది. ఇప్పుడు కత్తి వాడవలసిన అవసరం లేకుండ నేరం చెయ్యవచ్చు ఇది టెక్నాలజీ తో సాధ్యమవుతుంది.

Also Read : మీ ఆరోగ్య శ్రీ కార్డు లో ఎంత బాలన్స్ ఉందో ఎలా తెలుసుకోవాలి.

మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీ ఆకాశంలో ఉండే చుక్కలను భూమిపై చూపిస్తున్నారు. ఏదో కనికట్టు చేసో లేదా మాయమాటలు చెప్పో మీ బ్యాంకు లో ఉన్న డబ్బులు కాజేయ్యటం జరుగుతుంది. ఇంతకుముందు మీము పలాన బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము. మీ బ్యాంకు వివరాలు చెప్పండి అని చెప్పి బ్యాంకు ఖాతాలోని డబ్బులు కాజేసే వారు ఇదో రకం సైబర్ నేరం.

తరువాత సైబర్ నెరగళ్లు రూటు మార్చి నేను అనుకోకుండా నా బ్యాంకు ఖాతాకు మీ మొబైల్ నెంబర్ లింక్ చేసాను. అని సావదానంగ అడిగి మీ మొబైల్ కి వచ్చిన ఓటిపి చెప్పమని అడిగేవారు. మనం మన మొబైల్ కి వచ్చిన ఓటిపి చెపితే మన బ్యాంకు ఖాతాలో డబ్బులు గోవిందా.

Also Read : తెలంగాణాలో రైతుబందు పధకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు.

ఇంకా సైబర్ నెరగళ్లు మరింత టెక్నాలజీ జోడించి ఫోన్ పే, జి పే, పే టియం ద్వార మోసాలకు పాల్పడ్డారు. మీరు లాటరి తగిలింది ఆ డబ్బులు కావాలి అంటే కాంఫోర్మేషన్ కోసం మీరు ముందు మీ జి పే నుండి మాకు ఒక్క రూపాయి పంపండి మీకు లాటరి డబ్బులు పంపిస్తాము అని చెప్పే వారు ఇల కూడా మన బ్యాంకు ఖాతాలో డబ్బులు కాజేయటం జరిగేది.

ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది అది ఏమిటంటే మీకు తెలియని నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ లిఫ్ట్ చేసారో మీ బ్యాంకు లో డబ్బులు దోచేస్తారు. సైబర్ పోలీస్ వాళ్ళు ఆ నంబర్స్ చెప్పటం జరిగేది అవి ఏమిటంటే +92, +1, +968, +44 ప్రారంభం అయ్యే నంబర్స్ నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యవద్దు అని సైబర్ పోలీస్ లు హేచారిస్తున్నారు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఒక్క సెకనులో దోగిలించటం జరుగుతుంది.

                                         ఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త

ఈ క్రిందివి కూడ చదవండి :

తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవాలి.

గ్యాస్ బుకింగ్  సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.

జనవరి 1 నుండి ఇంటివద్దకే రేషన్, వాహనాలు ఎవరు కొనుగోలు చెయ్యాలి.

కేంద్రం రేషన్ కార్డు లను తొలగిస్తుంది మీ కార్డు ఉందేమో చెక్ చేసుకోండి.

2 సంవత్సరాల వరకు ఎవ్వరు ఈపియఫ్ పే చెయ్యవలసిన అవసరం లేదు కేంద్రం పే చేస్తుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు