ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో వాహన మిత్రకు సంభదించి 2వ విడత డబ్బులు ఎప్పుడు మన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అలాగే క్రొత్తగ అప్లై చేసుకోవాలి అంటే ఎప్పుడు చివరి తేది వంటి విషయాలు తెలుసుకుందాం.
Also Read : తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.
వాహన మిత్ర అంటే :
జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తునపుడు. ఆటోలు, వ్యానులు, టాక్సీ, మ్యక్సి వంటి సొంత వాహనాలు కలిగిన వారిని కలిసి మాట్లాడినప్పుడు వారు కష్టాలను చూసి చలించి పోయిన జగన్ మోహన్ రెడ్డి గారు తను సియం అయితే వాహన మేంటినన్సు నిమిత్తం ప్రతి సంవత్సరం 10000 రూపాయలను ఇస్తాను అని ప్రామిస్ చెయ్యటం జరిగింది.
తను ఏదైతే ప్రామిస్ చెయ్యటం జరిగిందో. అదే తానూ అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తునారు. 2020 మొదటి విడత వాహన డబ్బులు అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
రెండవ విడత :
రెండవ విడతకు సంభందించి ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారి చేశారు. క్రొత్తగ ఈ పధకానికి అప్లై చేసుకునే వారికి తేదిని పొడిగించటం జరిగింది. అది జూలై 6వ తేది వరకు పొడిగించారు ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంభందాల శాఖా మంత్రి అయినటువంటి శ్రీ పేర్ని నాని గారు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read : తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.
క్రొత్త వారు ఎల అప్లై చేసుకోవాలి :
క్రొత్తగ అప్లై చేసుకునే వారు ఈ నెల 6 జూలై లోపు మీ దగ్గరలోని గ్రామా / వార్డ్ సచివాలయంలో సంభందిత పత్రాలతో సంప్రదించండి. లేదా మీ గ్రామా / వార్డ్ వాలంటీర్ ని సంప్రదిచండి.
ఈ క్రిందివి చదవండి :
వైఎస్ఆర్ కాపునేస్తం ( 2021 ) 2వ విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?
" కత్తి మహేష్ " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.
వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.
మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!