ఈ రోజు వనపర్తి టి ఆర్ ఎస్ అధ్యక్షుడు తెలంగాణా ముఖ్యమంత్రి గారైన కే చంద్ర శేఖర్ గారు బహిరంగ సభ ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈ సభలో కెసిఆర్ గారు తెలంగాణా నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చెయ్యబోతున్నారు. అంటే కాకుండా రేపు నిరుద్యోగ యువత రేపు తప్పకుండ టివి చానల్స్ చుడండి అనటం అందరిని షాక్ కి గురిచేసింది..
తమ ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేస్తారు అని తెలంగాణా యువత ఉత్కంటగ ఎదురుచూస్తుంది. అయితే నిరుద్యోగ యువత నిరుద్యోగ బ్రుతి ప్రకటిస్తారు అని కొందరు మరికొందరేమో తెలంగాణా లో భారీ ఉద్యోగ ప్రకటన చేయ్యబోతునారు అని మరికొంత మంది ఆసక్తిగ ఉన్నారు.
చూద్దాం రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో ఈ ప్రకటన చేస్తారో లేదా మధ్యాహ్నం లంచ్ టైం దాటాక ఈ ప్రకటన అనేది చేస్తారో అనేది రేపటి వరకు ఎదురు చుడాలి మరి.
ఈ క్రిందివి కూడా చదవండి :
బ్యాంకు ఫండ్ ట్రాన్స్ఫర్ అయిన IMPS లిమిట్ పెంపు, ఈ తేది నుండి.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు బరోస స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి.
"అంకుల్ " అన్నదుకు అమ్మాయిని చితకబాదిన...వ్యక్తి
రెస్టారెంట్ కి వచ్చిన రౌడీలు తరువాత ఏం జరిగింది. వైరల్ అవుతున్న వీడియో.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!