Recents in Beach

MLC వోట్ కోసం ఎల అప్లై చేసుకోవాలి ?

 



ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోండి - ఎలక్షన్ కమీషన్

ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరుపట్టభద్రుల ఎన్నికల కోసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం మరియు విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటరు జాబితా తయారు చేస్తున్నాం. 

కాబట్టి ఆయా నియోజక వర్గాల్లోని ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారివివేక్ యాదవ్ స్పష్టం చేశారు. 

నేటి(అక్టోబర్ 4) నుంచి సీఈవో ఆంధ్ర వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.

For Link: Click Here


5న పీఎం కిసాన్ నిధుల విడుదల:

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత నిధులను కేంద్రం ఈ నెల 5న విడుదల చేయనుంది.

దీనిద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. 

 పీఎం కిసాన్ పథకం కింద రైతులు విడతకు రూ.2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో సూచించారు. 

ఎవరైనా ఇ-కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. 

లబ్దిదారుడు కచ్చితంగా తమ ఆధార్ కు బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు