మన ఫోన్ మన బ్యాంకు ఖాతాను ఖాళి చేస్తుంది ఇది ఎల అంటారా ఈ మధ్య కాలంలో మనకు మొబైల్ యొక్క వాడకం మరితగా పెరిగిపోయింది. ఎల పెరిగింది అంటే మన మొబైల్ ఫోన్ మన దగ్గర లేకుంటే మన ఏదో పోగొట్టుకునట్లు అవుతుంది మన పరిస్తితి. " ఒక విధంగా చెప్పాలి అంటే మనం మన ఫోన్ కి బానిస "
ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తే మనం మొబైల్ వచ్చాక మన మొబైల్ టెక్నాలజీ అభివృద్ధి చేదాక మన బ్యాంకింగ్ సేవలు అన్ని మన మొబైల్ ద్వారానే చేస్తున్నాము. మన ఇక బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోయింది తద్వారా బ్యాంకుకు వెళ్ళే జనాలు తగ్గిపోయారు అనటంలో సందేహం లేదు ఒక విధంగా చెప్పాలి అంటే మొబైల్ ద్వారానే ఎక్కువ మోసాలు జరుగుతునాయి.
మొబైల్ ద్వార ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతునావో ఇప్పుడు తెలుసుకుందాం.
- QR Code Frauds ( క్యుఆర్ కోడ్ ద్వార మోసం )
- KYC Frauds ( కేవైసి ద్వార మోసం )
- OTP Fraud ( ఓటిపి మోసం )
- Mobile Tower Fraud ( మొబైల్ టవర్ మోసం )
- Smishing In Smart Phone ( స్మిషింగ్ స్మార్ట్ ఫోన్ )
వీటి గురించి ఒక్కొకటిగా మీకు చెపుతాను జాగ్రత్తగా వినండి...
- QR Code Frauds ( క్యుఆర్ కోడ్ ద్వార మోసం )
ఈ క్యుఆర్ కోడ్ ద్వార మోసం వాళు మనకు ఫోన్ చేసి మీరు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని లేదా మీరు లక్కీ డ్రా ఇంత అమ్మౌంట్ గెలుపోదారు అని చెప్పి మనలను నమ్మిస్తారు ఇల మనలకు నమ్మించి మీకు ఒక క్యుఆర్ కోడ్ పంపిస్తాము దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి అని నమించి మనకు క్యుఆర్ కోడ్ పంపించటం జరుగుతుంది మనం మనకు ప్రైజ్ వస్తుంది కదా అని ఆశతో మనం ఆ క్యుఆర్ కోడ్ ని స్కాన్ చేస్తాం మనకు డబ్బులు రాక పొగ మన దగ్గర నుండి డబ్బులు పోతాయి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!