తెలంగాణాలో " సాదబైనమ " రిజిస్ట్రేషన్ ఆపమని తెలంగాణా హై కోర్ట్ తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది ఎక్కువగా తెలంగాణలో వాడే పదం. ఇప్పుడు సాదాబైనమ అంటే ఏమిటో ఇప్పడు చూద్దాం.
Also Read : హైదరాబాద్ జి హెచ్ యం సి ఎన్నికల్లో మీకు ఓటు వుందా లేదా అనే విషయాన్ని ఎల తెలుసుకోవాలి.
సాదాబైనమ అంటే ఏమిటి ?
తెలంగాణా రాష్ట్రం ఏర్పడక మునుపు అంటే 2014 జూన్ 2 కు ముందు భూముల ఎవరైతే రైతులు కొనుగోలు చేసారో. అలాగే ఈ కొనుగోలు అనేది రిజిస్టర్ ఆఫీస్ ద్వార జరగకుండా పేపర్ పై రాసి లేదా స్టాంప్ పేపర్ పై రాసి కాదా పెద్దల సంతకాలు పెడతారు ఆ విధంగ ఉన్న పత్రాలను లేదా స్టాంప్ పేపర్ ను లేదా ఈ విధంగ కొనుగోలు చేసిన భూమి సాదబైనమ భూమి అని అంటారు.
భూమి కొన్నపుడు లేదా అమ్మినప్పుడు ఇరువురు పార్టీలు రాసుకున్న ఓపంద పాత్రాన్ని అది స్టాంప్ పత్రం అయిన కావచ్చు లేదా తెల్ల పేపర్ మీద రాసుకున్న కావచ్చు. ఇది ఇరువురి పెద్దల అగికారంతో రాసి ఉండాలి ఇల ఉంటే దానిని సాదబైనమ అని అంటారు. ఆ విధంగ కొన్న భూమిని సాదమైనమా భూమి అని అంటారు.
సాదబైనమ రిజిస్ట్రేషన్ చేస్తారా ?
ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది సాదాబైనమాల రిజిస్ట్రేషన్ చేసుకోమని చెపుతుంది అప్పుడు మనం మన భూమికి సంభందించిన సాదాబైనమాల పాత్రలను తీసుకునివెళ్లి ఇవి కాకూడ మనకు సంభందింది కొన్ని నకలును తీసుకుని వెళ్ళ సాదాబైనమాల రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
Also Read : 2021 నుండి రేషన్ క్రొత్త విధానం, మొబైల్ ఉంటేనే ఇంకపై రేషన్ ఇస్తారు.
తెలంగాణాలో ఈ సాదాబైనమాల రిజిస్ట్రేషన్ 31 అక్టోబర్ 2020 వరకు మాత్రమే ప్రతి ఒక్కరు ఈ సాదాబైనమాల రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పటం. అయితే ఈ తారీకు వరకు అందరు అప్లై చేసుకోవటం కుదరలేదు కాబట్టి దీనిని మరి కొన్ని రోజులు పెంచటం జరిగింది.
ఈ సాదాబైనమా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చట్టబద్ధం లేదు అని దీనిపై కొంతమంది హై కోర్ట్ కి వెళ్ళటం జరిగింది.
హై కోర్ట్ తీర్పు :
హై కోర్ట్ ఏమని తీర్పు ఇచ్చిందంటే ఈ సాదాబైనమా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పాత రెవిన్యూ చట్టం ప్రకారం ఉంది. ఇప్పుడు తెలంగాణాలో క్రొత్త రెవిన్యూ చట్టం నడుస్తుంది కదా అటువంటి అప్పుడు పాత రెవిన్యూ చట్టం ప్రకారం సాదాబైనమా రిజిస్ట్రేషన్ ప్రకారం ఎల చేస్తారు అని ప్రభుత్వానికి చెప్పటం జరిగింది. ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆపమని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది హై కోర్ట్.
ఈ క్రిందివి కుడా చదవండి :
గ్యాస్ బుకింగ్ సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.
రైతు బంధు పధకం డబ్బులు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది.
పియం కిసాన్ సమాన్ నిధి అంటే ఏమిటి ? ఆన్లైన్ ద్వార ఎల అప్లై చేయాలి.
మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.
నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!