LRS అంటే " Layout Regularization Scheme ", తెలుగులో చెప్పాలి అంటే " ప్లాట్ల క్రమబద్ధీకరించుకునే " విధానం అని అర్ధం.
LRS అంటే ఏమిటి ?
మనం ప్లాటు కొన్నపుడు ఆ ప్రాంత మునిసిపాలిటి లేదా GHMC పరిధిలో వాటి అనుమతులు తప్పనిసరిగ పొంది ఉండాలి. అలాగే రియల్ ఎస్టేట్ ఒక్కోసారి మునిసిపాలిటి లేదా GHMC అనుమతులు పొందివుండరు. మనకు ప్లాటు లేద వెంచర్ ఉందనుకోండి మనం ప్రాంత మునిసిపాలిటి లేదా GHMC అనుమతులు పొందాలి. అయితే మనం ప్లాటు కి లేదా వెంచెర్ కీ అన్ని మౌలిక సదుపాయాల ( ఎలక్ట్రిసిటీ, నీరు, డ్రైనేజి ఇంక అనేక సదుపాయాలు ) కల్పించాలిగా మనకు గవర్నమెంట్ తప్పనిసరిగ కల్పించాలిగా దానికోసం గవర్నమెంట్ ఈ ప్లాట్ల క్రమబద్దీకరణ రూపంలో మన దగ్గర డబ్బులు తెసుకుంటుంది. ఈ LRS ను గవర్నమెంట్ 3 లేదా 4 సంవత్సరాలకు ఒక్కసారి తెసుకువస్తుంది.
Also Read : వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!
LRS వల్ల లాభాలు ఏమిటి ?
మనం ఈ LRS ఒక వెంచర్ మొత్తానికి కడితే లేదా ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ LRS కడితే ఆ ప్రాంతంలో ఏదైనా గగవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. ఉదాహరణకు : హైవే ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్, ఇంక ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తే ఈ LRS చెల్లించిన ప్రాంతం నుండి రాకుండ 90 శాతం ప్రభుత్వం చూస్తుంది.
LRS Status ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి :
ఒకవేళ LRS ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వార చెల్లించారు అనుకోండి దానియొక్క స్టేటస్ ఎల తెలుసుకోవాలో చూద్దాం దానికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా LInk : https://lrs.telangana.gov.in/ReprintReceipt.aspx
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే Screen క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen లో అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చి అప్లై చేసారో ఇక్కడ ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చి SEARCH అనే బటన్ పై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
మనకు ప్రింట్ సంభందించినPOP UP వస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే దానిపై క్లిక్ చేస్తే ఈ LRS డాక్యుమెంట్ ప్రింట్ అయిపోతుంది.
2 కామెంట్‌లు
sir, this site is not responding. LInk : https://lrs.telangana.gov.in/ReprintReceipt.aspx
రిప్లయితొలగించండిplease provide the solution for getting the Reprint of LRS 2020
రిప్లయితొలగించండిThanks For Your Comment..!!