AIIMS మంగళగిరి 8 మంది ఉద్యోగులను నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.మంగల్గిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 8 నాన్-ఫ్యాకల్టీ కాంట్రాక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ F. No/AIIMS/MG/Admin/Rect/03/2025/Nonfaculty/Contractual
Also Read: రైల్వేలో 8,850 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు:
- Senior Programmer (Analyst) – 01 పోస్టు, నెల జీతం Rs.1,04,935/-, వయసు పరిమితి 50 సంవత్సరాల లోపు, దరఖాస్తు ఫీజు Rs.1500.
- Assistant Blood Transfusion Officer – 01 పోస్టు, జీతం Rs.86,955/-, వయసు 18–30 సంవత్సరాలు, దరఖాస్తు ఫీజు Rs.1500.
Law Officer – 01 పోస్టు, జీతం Rs.86,955/-, వయసు 30–45 సంవత్సరాలు, దరఖాస్తు ఫీజు Rs.1500.
Bio-Medical Engineer – 01 పోస్టు, జీతం Rs.69,595/-, వయసు 21–35 సంవత్సరాలు, దరకాస్తు ఫీజు Rs.1000.
Sanitary Inspector – 01 పోస్టు, జీతం Rs.54,870/-, వయసు 18–40 సంవత్సరాలు, దరకాస్తు ఫీజు Rs.1000.
Assistant Security Officer – 01 పోస్టు, జీతం Rs.54,870/-, వయసు 18–30 సంవత్సరాలు,దరకాస్తు ఫీజు Rs.1000.
Assistant Fire Officer – 01 పోస్టు, జీతం Rs.54,870/-, వయసు 18–35 సంవత్సరాలు, దరకాస్తు ఫీజు Rs.1000.
Perfusionist – 01 పోస్టు, జీతం Rs.54,870/-, వయసు 18–30 సంవత్సరాలు, దరకాస్తు ఫీజు Rs.1000.
పోస్టుల సంఖ్య మరియు వివరాలు నోటిఫికేషన్‌లో ఇవ్వబడ్డాయి.
ముఖ్య్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-10-2025
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ప్రకటన Employment Newsలో ప్రచురితమైన తేదీ నుండి 30 రోజులు
- (అంటే, అంచనా ప్రకారం నవంబర్ మధ్యనాటికి చివరి తేదీగా ఉంటుంది)
- హార్డ్ కాపీ సమర్పణ చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నుంచి 10 రోజుల్లోపుగా.
For Notification: Click Here
For online Application: Click Here
Note: అప్లై చేసే ముందు పూర్తీ నోటిఫికేషన్ చదివిన తరువాత మాత్రమె అప్లై చెయ్యండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!