Recents in Beach

సైబర్ క్రైమ్ అంటే ఏమిటి ? సైబర్ క్రైమ్ ఎన్ని రకాలు ?

 




మనం ఈ మధ్య ఆన్లైన్ చాల మంది OTP చెప్పటం ద్వర మా బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయాయి అని మీరు వినే ఉంటారు. ఇల మన బ్యాంకు ఖాతాలను HACK చేసి డబ్బులు కొట్టేయటం అనేది ఆన్లైన్ ద్వార జరుగుతుంది కాబట్టి దీనిని సైబర్ క్రైమ్ క్రిందకివస్తుంది.

అలాగే ఈ మెయిల్ ద్వార లింక్ పంపి లింక్ క్లిక్ చేస్తే మన బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం చేస్తే ఇది కుడా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది కూడ సైబర్ క్రైమ్ క్రిందకివస్తుంది.

ఈ మధ్య న్యూడ్ ఒక అమ్మాయి వాట్స్ అప్ ద్వార వీడియో కాల్ చేసి దానిని రికార్డు చేసి ఆ వీడియో కక్లిప్ ని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి అమాయకుల దగ్గర డబ్బులు కాజేయటం అనేది కూడా సైబర్ క్రైమ్ క్రిందకివస్తుంది.

ఈ మధ్య కాలంలో ఈ సైబర్ క్రైమ్ బారిన అందరు పడుతున్నారు చదువుకున్న వాళు, చదువు లేని వాళ్ళు ఇల ఒక్కరేమిటి చాల మందిని ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు అందరిని బుట్టలో డబ్బులు గుంజుతున్నారు.ఒకవేళ ఈ సైబర్ క్రైమ్ బారిన పడితే ఈ క్రింది ఉన్నవెబ్ సైట్ లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి.

Link : Click Here

అసలు ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అనేది ఎన్ని రకాలో ఇప్పుడు చూద్దాం. సైబర్ క్రైమ్ అనేది 21 రకాలు అవి ఈ క్రింద విధంగ ఉంతాయి.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు