- గురుకుల పాఠశాలలు విద్యార్థుల రిజల్ట్స్ విడుదల.
- ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ముఖ్యమైన గురుకుల విద్యా సంస్థలు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య, వసతి, భోజనం, మరియు ఇతర సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ పాఠశాలలు ముఖ్యంగా సామాజిక, గిరిజన, మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడ్డాయి.
BRAGCET 2025 Results ఈరోజు విడుదల చెయ్యటం జరిగింది. రిజల్ట్స్ కోసం ఈ క్రింది వెబ్సైటు ను ఓపెన్ చెయ్యండి. https://apbragcet.apcfss.in/ క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
APTWREIS – ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ
-
వెబ్‌సైట్: https://aptwgurukulam.ap.gov.in/
-
వివరణ: గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన విద్యా సంస్థ. ఇది వారి ప్రత్యేక అవసరాలను తీర్చే విధంగా విద్యా విధానాన్ని అందిస్తుంది.
APSWREIS – ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ
వెబ్‌సైట్: https://apswreis.apcfss.in/
వివరణ: సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ.
వెబ్‌సైట్: https://mjpapbcwreis.apcfss.in/
వివరణ: వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, మరియు ఇతర సౌకర్యాలను అందించే సంస్థ.
ప్రవేశ ప్రక్రియ
5వ తరగతి ప్రవేశాలు – APGPCET / BRAGCET
పరీక్ష పేరు: AP Gurukula Patasala Common Entrance Test (APGPCET) లేదా BR Ambedkar Gurukula Common Entrance Test (BRAGCET)
దరఖాస్తు తేదీలు: 2025 ఫిబ్రవరి 7 నుండి మార్చి 6 వరకు
ప్రవేశ పరీక్ష: రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు లింక్: https://apbragcet.apcfss.in/
ఇంటర్మీడియట్ ప్రవేశాలు – GKLMCET
పరీక్ష పేరు: Gurukula Intermediate Common Entrance Test (GKLMCET)
దరఖాస్తు తేదీలు: 2025 ఏప్రిల్ 26 నుండి మే 18 వరకు
దరఖాస్తు లింక్: https://twreiscet.apcfss.in/
జిల్లాల వారీగా గురుకుల పాఠశాలల జాబితా
ప్రతి జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు:
జిల్లాల వారీ వివరాలు: https://aptwgurukulam.ap.gov.in/?url=districtwisedetails.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!