ఆంధ్రప్రదేశ్ లో TET 2025 Notification విడుదల.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం AP TET (అక్టోబర్ 2025) షెడ్యూల్ను విడుదల చేసింది, రెగ్యులర్ ( Regular ) అభ్యర్థులు మరియు ఇన్ సర్వీస్లో ( Working Govt.Teachers ) ఉన్న ఉపాధ్యాయులు ఇద్దరూ పరీక్ష రాయడానికి వీలు కల్పించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 24 నుండి నవంబర్ 23 వరకు ఆన్లైన్ ద్వార అప్లై చేసుకోవచ్చు. పరీక్షలు డిసెంబర్ 10న నిర్వహించటం జరుగుతుంది.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో 11,000 పైగ కానిస్టేబుల్ జాబు నోటిఫికేషన్ విడుదల కానుంది.
అమరావతి: AP TET (అక్టోబర్ 2025) పరీక్ష రెగ్యులర్ ( Regular ) అభ్యర్థులు మరియు ఇన్ సర్వీస్ ( Working Govt.Teachers ) ఉన్న ఉపాధ్యాయులకు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దరఖాస్తులను ఆన్లైన్లో శుక్రవారం ( అక్టోబర్ 23 ) ప్రారంభించింది. దరఖాస్తు ఫీజును http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు.
డిసెంబర్ 3న హాల్ పాస్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. నవంబర్ 25న ఆన్లైన్ ప్రాక్టీస్ పరీక్ష (Mock Test ) నిర్వహించబడుతుంది. ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పిన వివరాల మేరకు డిసెంబర్ 10న Session -1 ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, Session -2 అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు రెండు విడతలుగ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 19న ఫలితాలను విడుదల చేయనున్నారు. http://tet2dsc.apcfss.in వెబ్సైట్ నుంచి పూర్తి సమాచారం డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అదనపు సమాచారం కొరకు ఈ క్రింది హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. 7995649286,7985789286,8125046997,8121947387 మరియు 9963069286.
$ads={1}
ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ TET తప్పనిసరి.
Teacher Eligibility Test ( TET ) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. National Council For Teacher Education ( NCTE ) నిబంధనల ప్రకారం, ఉపాధ్యాయులు TET పరిక్ష రాసి పాస్ అవ్వాలి. సుప్రీంకోర్టు ఇటీవల దీనిని కూడా కోరుతూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటుపాఠశాలలు 1 నుండి 8 తరగతుల ఉపాధ్యాయులు TET అర్హత కలిగి ఉండాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి ఐదేళ్ల కన్నా తక్కువ సేవ మిగిలి ఉన్న వారు TET కి మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు కుడా TET నిర్వహించే విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
$ads={2}
Important Dates:
- Date of Notification: 24 October 2025
- Payment Of Fee: 24 October 2025 to 23 November 2025
- Date Of Application Submission: 24 October 2025 to 23 November 2025
- ( https://cse.ap.gov.in/ )
- Download Of Hall tickets: 03 December 2025 On words
- Scheduled Of Examination: 10 December 2025 ( Session-1 ( 9:30 am to 12:00 Noon ) Session-2 ( 2:30 pm to 5:00 pm )
- Final Result Declaration: 19 January 2025
- AP TET Notification: Click Here
- For Online Apply: Click Here
- Tentative schedule: Click Here
- TET 2025 Syllabus: Click Here
- For Fee Payment: Click Here





కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!