Recents in Beach

Lock Down కారణంగా APలో ఏ యే Shops తెరుచుకుని ఉంటాయి ఏ Shops ముసి వుంటాయి.




కరోన వైరస్ ను నియంత్రించటానికి ఆంధ్ర ప్రదేశ్ లో May'31 వరకు పోడిగిస్తూ మన రాష్ట్ర ప్రభత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కమార్ సోమవారం ఉతర్వులు జారి చేయటం జరిగింది.May'31 వరకు Lock Down ను కొన్ని సడలింపులు ఇవ్వటం జరిగింది.ఇప్పుడు అవి ఏమిటో చూద్దాం.

కర్ఫ్వు యధావిదిగా ఉంటుంది :

1) రాత్రిపూట కర్వ్యు యధావిధిగా ఉంటుంది ఎటువంటి మార్పులేదు.
2) అన్నిరాకాల సరుకు రవాణా వాహనాలకు అనుమతి,అంతరాష్ట రవాణాకు అనుమతి Empty Trucksకు కుడా అనుమతి.
3) అన్ని రకాల పరిశ్రమలు,నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి.
4) ఎలాంటి ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు ఎలాంటి ఆంక్షలు లేకుండ పని చేయవచు.అయితే కార్యాలయాల నిర్వహణకు జారి చేసిన ప్రామాణిక విధానాలు తప్పని సరిగా అమలు చేయాలి.
5) అన్ని దుకాణాలు,సముదాయలు,కార్యాలయాలు పారిశుద్య చర్యలు తీసుకోవాలి.ప్రతి ఒక్కరు Mask తప్పనిసరిగా ధరించేల చూడాలి.కరోన వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించాలి.
6) నిబంధనల ప్రకారం కచ్చితమైన చుట్టుకొలతతో Cantonment Zones గుర్తించటం జరుగుతుంది.కాబటి ఈ Cantonment Zones లో నుండి ఎవరిని బయటకి వెళ్ళటానికి గాని,బయటి వారిని ఈ Cantonment Zonesలోకి అనుమతించటం జరగదు.ఈ Cantonment Zones లలోకి అత్యవసర వైద్య సేవలు,నిత్యావసర వస్తువులు,సేవ నిర్వహణ అవసరాల విషయంలో మినహాయింపు ఇస్తారు.
7) 60 సంవత్సరాలు పై బడిన వ్యక్తులు,ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు,10 సంవత్సరాల లోపు పిల్లలు,గర్భిణులు,ఇంటి వద్ద ఉండాలి.అత్యవసర వైద్యం లేదా నిత్యావసరాల కొరకు మాత్రమే బయటకి రావాలి.

రాష్ట్ర వ్యాప్తంగా Open చేసి ఉండేవి : 

1) GHMC మినహా రాష్ట్రంలో ఇతర ప్రాంతంలో Buses,ఇతర ప్రయాణికుల వాహనాలు అనుమతిస్తారు.
2) Take away ( పార్సిల్ తెసుకుపోవటం ) / పార్సిల్ Servicesకు మాత్రమే Restaurantsకు అనుమతి.Masks,Glosses and Social Distance తప్పనిసరిగా పాటించాలి Sanitizerతో శుభ్రంగా చేతులు Clean చేసుకోవాలి.
3) Barbar Shops,Saloons and Spa లు అనుమతిస్తారు ముందు జాగ్రతలు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి.
4) Taxi,Cabs and ఆటోరిక్షలు అనుమతిస్తారు.Taxi,Cabs Driver కాకుండా మరో ముగ్గురిని,ఆటోరిక్ష Driver కాకుండా మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు.వీరు తప్పనిసరిగా శుబ్రత పాటించాలి.Maskలు Glosses ధరించాలి.Two Wheeler పై ఇదరిని అనుమతిస్తారు.Riders కు అనుమతి లేదు.
5) అన్ని Shops తెరిచేందుకు అనుమతి.అయితే GHMC పరిధిలో ఉన్న Shops కు ఒక్కో Shop రోజు విడిచి రోజు తెరిచేందుకు మాత్రమే అనుమతి.
6) E-Commerce ద్వార అన్ని రకాల కొనుగోలు చేయవచు.భౌతిక దూరం పాటిస్తూ Marriages,ఇరత సాముహిక కార్యక్రమాలు 50 మందితో నిర్వహించుకోవచ్చు.
7) అంత్యక్రియలకు భౌతిక దూరం పాటిస్తూ 20 మందికి అనుమతి.


రాష్ట్ర వ్యాప్తంగా Open  చేయకుడనివి :  

1) దేశీయ,అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరియు Metro Trains..
2) అంతరాష్ట్ర బస్సులు,ఇతర ప్రయాణికుల వాహనాలు అంతరాష్ట్ర కదలికలు.
3) చికుకు పోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే Special Trains మినహా మిగిలిన ప్రయాణికుల రైళ్ళు నిషేధం.
4) అన్ని Schools,Colleges and Education Coaching Centers,Training Institutions.
5) Hotels,Lodges వంటి అతిది సేవలు,Hospitals,Police,Government Employees చిక్కుకు పోయిన సేవలందించే వాటికీ మినహాయింపు.
6) Bars,Pubs,Cinema Hals,Theaters,Shopping Malls,GYMs,Swimming Fools,Amusement and Zoo Parks,Museums,Auditorium and క్రీడ సముదాయాలు.
7) సామజిక,రాజకీయ,క్రీడలు,వినోదం,విద్య,సాంస్కృతికి తదితర రంగాలకు సంబంధించి అన్ని సాముహిక కార్యక్రమాలు మరియు అన్ని మత సంస్తలు మత పర సాముహిక కార్యక్రమాలు.

Conclusion : 

మనం Lock Down కారణంగా మన AP లో Lock Down కారణంగా APలో ఏ యే Shops తెరుచుకుని ఉంటాయి ఏ Shops ముసి వుంటాయి అని తెలుసుకునాం.





రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు ఈ క్రిందివి :

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు