Recents in Beach

ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 8 తరువాత లాక్ డౌన్ మార్గదర్శకాలు ఎల ఉంటాయి..



కేంద్ర ప్రభత్వం అనేక  సడలింపులతో లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగించటం జరిగింది.ఈ మేరకు మన ఆంధ్ర ప్రదేశ్ లాక్ డౌన్ June 30 వరకు పొడిగించింది అయితే June 8 నుండి కొన్ని సడలింపులతో మార్గదర్శకాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారి చేసింది.ఈ మార్గదర్శకాలు June 8 నుండి అమలులోకి వస్తాయి.అవి ఏమిటో చూదాం.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ స్టలాలు పొందటానికి మీరు అర్హుల కాదా ఎల తెలుసుకోవాలి.

మార్గదర్శకాలు ఏమిటంటే :

  • కంటోన్మెంట్ జోన్స్ లో మినహా ఇతర ప్రాంతాల్లో Malls,Hotels and Restaurants కు అనుమతి.Parcels తెసుకునీ వెళ్ళటానికి ఎక్కవ ప్రాధాన్యత ఇవాలి.
  • 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు,10 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదు.
  • కేంద్ర ప్రభుత్వం జారి చేసిన అన్ని సూచనలను తప్పకుండ పాటించాలి.
  • Shopping Malls లో AC లు 24 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య ఉండాలి.
  • బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయరాదు.
  • అనుమతి ఉన్న అన్ని Shopping Malls,Hotels and Restaurants లో యాజమాన్యాలు ఎక్కువగ Digital Payments , e-Wallet Payments ని ప్రోత్సహించాలి.
  • Food Courts and Restaurants లో 50 శాతం మంది మాత్రమే అనుమతించాలి.
  • Hotels,Restaurants లోని Tables, Chairs వినియోగదారుడు మారిన ప్రతిసారి శానిటైజ్ చేయాలి.గేమింగ్ 
  • గేమింగ్ ప్రాంతాలు ఉతర్వులు ఇచేవరకు మూసి ఉంచాలి.
  • షాపింగ్ మల్స్,సినిమా హాల్స్ తెరవకూడదు.

దేవాలయాల్లో పాటించవలసిన మార్గదర్శ కాలు :

  • దేవాలయాల్లో,ధార్మిక ప్రదేశాలలో అనుమతి ఉంది.
  • ధార్మిక ప్రదేశాలలో,రెస్టారెంట్లలో,హోటల్స్ ఇతర మల్స్ లో పెద్ద ఎత్తన జనం గుమిగూడి ఉండరాదు..
  • దేవాలయాలో " Q " పద్దతిని తప్పకుండ పాటించాలి.
  • దేవాలయాల్లో విగ్రహాలు,పవిత్రగ్రంధాలు పట్టుకోకుండ దర్శనం కొనసాగించాలి.
  • తీర్ధప్రసాదాలు ఇవ్వటం,పవిత్ర జలాలు భక్తుల పై చల్లటం నిషిధం.
  • సరైన బౌతీక దూరం పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించుకోవాచ్చు.
  • ప్రార్ధన మందిరాలలో క్రింద కూర్చునే వస్త్రం ఎవరికి వారు తెచుకోవాలి లేదా తివాచీని తెచుకోవాలి.
పైన చెప్పిన మార్గదర్శకాలు తప్పకుండ ప్రతి ఒక్కరు పాటించాలి.

Conclusion : 

పైన చెప్పిన నిబంధనలను తప్పకుండ పాటించి కారోనా నుండి మీ ప్రాణాలను కాపాడుకోండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు