Case On Lady Aghora: లేడీ అఘోరిపై సైబరాబాద్ లో కేసు నమోదు.

 


  • లేడీ అఘోరిపై సైబరాబాద్ లో కేసు నమోదు.
  • అఘోరి-వర్షిని మెడకు తాళి కట్టాడు.

శ్రీనివాస్ మరియు వర్షిణి లేడీ అఘోరి సమాజం తలదించుకునే పనిని చేశారు.సోమవారం వేద మంత్రాలకు సాక్షిగా అఘోరి వర్షిణి మెడకు తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంమ్భంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

$ads={1}

ఉత్తర రాస్ట్రాల సాధువుల మధ్య గర్వంగా అఘోరి-వర్షిని మెడకు తాళి కట్టాడు.ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని పూలమాలలు వేసుకున్నారు.వాళ్ళు ఏడు అడుగులు నడిచారు.ప్రస్తుత సాధువులలో ప్రతి ఒక్కరూ నూతన వధూవరులకు ఆశీర్వాదాలు ఇచ్చి భక్తి సంగీతాన్ని వాయించారు."పార్వతి పరమేశ్వర్ వారిద్దరికీ మళ్లీ జన్మనిస్తుంది" అని అఘోరి ఈ సందర్భంగా తెలిపారు.ఐక్య ఆదిలాబాద్ జిల్లాలోని తన ఇంటికి శ్రీ వర్షిని ( అత్తారింటికి ) కట్టుబడి ఉంది అని ఆమె చెప్పింది. వీరు ఇద్దరు పిల్లలు కనబోతున్నామని ఆమె చెప్పింది.వర్షిణికి ఇంతకు ముందు ఒకసారి అలాగే తల్లిదండ్రుల ముందు మరోసారి ఆలయంలో కట్టినట్లు అఘోరి పేర్కొంది.

Also Read: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా కొత్త పాలసీ తెసుకువచ్చింది.

లేడీ అఘోరి చేసిన నేరాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.రూ. 10 లక్షలు మోసం చేసినట్లు మహిళ తెలిపింది.తనను ఉజ్జయినిలోని ఒక ఫామ్హౌస్కు తీసుకెళ్లి అక్కడ పూజ చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.రెండు విడతల్లో మొత్తం రూ. 10 లక్షలు దోచుకుంది అని ఫిర్యాదు చేసింది. అఘోరిపై బీఎన్ఎస్ సెక్షన్లు 308 (5) 318 (1) 351 (4), 352 ప్రకారం అఘోరీపై అధికారిక ఫిర్యాదు నమోదైంది.

Also Read: లాప్ టాప్ విషయంలో ఎండాకాలంలో తెసుకోవలసిన జాగ్రత్తలు.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది