ఫ్రెండ్స్ , లాక్ డౌన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్య సంవత్సరానికి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడటం జరిగింది.ఇప్పుడిపుడే One-by-One ఎగ్జామ్స్ అనేవి పెడుతున్నారు.వీటిలో B Tech and B Pharmacy
Also Read : వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి..
ఎగ్జామ్స్ కుడా వాయిదా పడటం జరిగింది.B Tech and B Pharmacy చివరి సెమిస్టరు ఎగ్జామ్స్ లను ఈ June 20 నుండి June 30 వరకు నిర్వహిస్తునట్లు Jawaharlal Nehru Technological University ( JNTUH ) ప్రకటించింది.ఇంజనీరింగ్కి సంబంధించి JNTUH మరిన్ని మార్గదర్శకాలను కుడా చెప్పడం జరిగింది.
మార్గదర్శకాలు అవి ఎమిటంటే :
- సెమిస్టరు ఎగ్జామ్స్ 2 గంటలు మాత్రమే జరుగుతాయి.
- 20 నిమిషాలలో సమాధానం రాసేలా ఎగ్జామ్స్ లో ప్రశ్నలు ఉంటాయి.
- ఈ విద్య సంవత్సరంలో డిటెన్షన్ విధానం రద్దు.
- విద్యార్దులు చదువుతున్న College లోనే ఎగ్జామ్స్ నిర్వహించటం జరుగుతుంది.
- ఒకవేళ ఏదైనా కారణంచేత ఎగ్జామ్స్ రాయలేఖపొతే,అడ్వాన్సు సప్లమెంటరీ రాసే అవకాశం ఉంటుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!