Recents in Beach

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ స్టలాలు పొందటానికి మీరు అర్హుల కాదా ఎల తెలుసుకోవాలి.



హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలకు పొందటానికి మనం అర్హుల కాదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో ఎల తెలుసుకోవాలి అని నేను చెప్పుతాను.మనకు ఇళ్ళ స్తలం రావాలి అంటే మనం ఇంతకుముందు ఇళ్ళ స్తలం పొంది ఉండకూడదు.ఒక వేళా ఇళ్ళ స్తలం పొంది ఉంటే మనం ఇళ్ళ స్తలం కోసం అప్లై చేసినప్పడు మన రేషన్ కార్డు,లేదా ఆధర్ కార్డు ఇచ్చి ఉంటాము.అప్పుడు అది వాళ్ళు కంప్యూటర్ లో ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి

Also Read : గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు..

సంబంధిత అధికారికి ఈ వ్యక్తీ ఇంతకుముందు ఇళ్ళ స్తలం పొందినాడు అని తెలుసుకుని మనకు స్తలం మంజూరు చేయరు.ఇప్పుడు మనం మన ఆధర్ కార్డు నెంబర్ లేదా మన రేషన్ కార్డు నెంబర్ పై ఇంతకుముందు ఇళ్ళ స్తలం పొంది వున్నామ లేదా తెలుసుకుందాం.దీని కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

లింక్ : https://apgovhousing.apcfss.in/SearchBeneficiaryNew.do

వీడియో లింక్ : https://www.youtube.com/watch?v=cySNXM94tfQ

వీడియో :



పై లింక్ పై క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


మొదటి బాక్స్ లో మనకు " బెనిఫిసిఅరి " నెంబర్ అడుగుతుంది మన ఇంతకుముందు ఇళ్ళ స్తలాలకు అప్లై చేసినప్పడు ఈ నునెంబర్ ఇస్తారు.
రెండవ బాక్స్ లో "  ఆధార్ నెంబర్ " అడుగుతుంది మీ దగ్గర ఉన్న ఆధర్ నెంబర్ ఇవ్వండి.
మూడవ బాక్స్ లో "  రేషన్ కార్డు " అడుగుతుంది. మీ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి.


పైవి అడిగిన వాటిల్లో మీ దగ్గర ఏది ఉన్న దాని యొక్క నెంబర్ ఇవ్వండి.తరువాత " Search " బటన్ పై ప్రెస్ చేయండి.
ఒకవేళ మీరు ఇంతకుముందు ఇళ్ళ స్తలం తీసుకోకుండా ఉంటే మీకు క్రింది " No Data Found " అని చూపిస్తుంది.



No Data Found " అని వస్తే మీరు ఇంతవరకు ఇళ్ళ స్తలం తెసుకోలేదని మీకు ఇళ్ళ స్తల రావటానికి ఛాన్స్ లు
ఉన్నాయి అని అర్ధం.
ఒకవేళ మీకు ఇళ్ళ స్తలం యొక్క వివరాలు వచాయి అనుకోండి మీరు ఇంతకుముందు ఇళ్ళ స్తలం పొంది ఉన్నారు
అని అర్ధం.

మనం ఇంతకు ముందు మన ఆధర్ కార్డు పై తెసుకుని ఉంటే మళ్ళి మనకు ఇళ్ళ స్తలం ఇవ్వరు అని అర్ధం.
మన ఆధర్ కార్డు పై ఇళ్ళ స్తలం కొరకు అప్లై చేసిన వచ్చే అవకాశాలు తక్కవ.

Also Read : 10 వ తరగతి మార్కుల మేమో ని  ఎల డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

Conclusion :

మనం ఇళ్ళ స్తలం పొందుటకు అర్హులమా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉనట్లు అయితే తప్పనిసరిగా Comment box లో తెలియచేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు