Recents in Beach

మరో క్రొత్త పధకం ప్రారంభించిన జగన్ సర్కార్ " వైఎస్ఆర్ జలకళ " ముఖ్య ఉదేశం.

 



జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచినప్పటి నుండి " నవరత్నాలు " భాగంగా ప్రతినెల ఏదో ఒక పధకాన్ని ప్రారంభిస్తూ ప్రజల మన్ననలను పొండుతువస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తున్నపుడు. 9 పధకాలతో " నవరత్నాలు " అనే దానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ 9 పధకాలలో ప్రతినెల ఒక్కో పధకాన్ని ప్రారంభించారు. అలాగే " నవరత్నాలు "లేని పధకాలలో కుడా ప్రారంభిచారు, అందులో ఒకటి వైఎస్ఆర్ జలకళ ఇది నవరతన్నాలో లేని పధకం అయినా ఆంధ్రప్రదేశ్ రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ పధకాన్ని ప్రారంభించటం జరిగింది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ జలకళ యొక్క ముఖ్య ఉదేశం ఏమిటో చూద్దాం..


Also Read : మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.


వైఎస్ఆర్ జలకళ :

ఈ పధకం ఎన్నికల హామీలో ప్రస్తావించలేదు కాని చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ పధకాన్ని సెప్టెంబర్ 28 న ప్రారంభిచారు.

రైతుల పొలంలో ఉచితం బోర్లు వేయటానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, అలాగే కొన్ని చోట్ల నీరు పడవుకాబట్టి అటువంటి చోట్ల రెండో సారి బోర్లు వేయమని జగన్ ఆదేశాలు జారిచేయటం జరిగింది.ఒకవేళ ఇంతకుముందు బోరుకోసం తవ్వి ఫెయిలుర్ అయితే అటువంటి వారు దరకాస్తు చేసుకుంటే చాలు మళ్ళి వాళ్ళపొలంలో బోరు వేస్తారు.ఇది పూర్తిగా రైతులను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించారు.దీనికోసం జగన్ సర్కార్ కి అదనంగా 1600 కోట్లు ఖర్చు అవుతుంది.వచ్చే నాలుగేళ్లలో సుమారు 2,000,00 బోర్లు తవ్వనునట్లు జగన్ సర్కార్ చెపుతుంది.దేనికి సంభందించి వ్యవసాయ టోల్ ఫ్రీ నెంబర్ 1902 కాల్ చేయవచు.


Also Read : ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.


ధరకాస్తు ఎల చేసుకోవాలి :


  • ప్రతి అసెంబ్లీనియోజక వర్గానికి ఒక బోరింగ్ ను ఏర్పాటు చేస్తారు.
  • ఆన్లైన్ ద్వార దరకాస్తు చేసుకోవటానికి ఒక వెబ్ సైట్ రూపొందించారు. ఈ వెబ్ సైట్ ద్వార రైతులు బోరు కోసం ఆన్లైన్ లో దరకాస్తు చేసుకోవచ్చు Link : http://www.ysrjalakala.ap.gov.in/
  • ఒకవేళ ఆన్లైన్ ద్వార ధరకాస్తు చేసుకోలేనివారు మీ గ్రామ / వార్డ్ వాలంటీర్ ద్వారనో, లేదా మీ సచివాలయం ద్వారా నో ధరకాస్తు చేసుకోవచు.
  • హైడ్రో జియోలజికాల్ / జియోఫిజికాల్ సర్వే ద్వార శాస్త్రీయ పద్దతిలో బోరు తవ్వే స్పాట్ ని ఎంపిక చేస్తారు.
  • సర్వే ఖర్చు, బోరువేసే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల వ్యవసాయ భూమి కొత్తగా సాగులోకి రానుంది.
  • దరకాస్తు చేసుకున్న ప్రతిరైతుకి బోరు, ఒకసరి నీరు పడకపోతే మరోసారి ప్రయత్నిస్తారు.
రైతన్నతన వ్యవసాయ భూమిలో బోరు వెయ్యటానికి డబ్బు కోసం అప్పులు చేయకుండ, వారికి చేదోడుగ ఈ పధకం ఉంటుంది.


ఈ క్రిందివి కుడా చదవండి : 






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు