Recents in Beach

వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.



 

ఫ్రెండ్స్ ఈ వై ఎస్ ఆర్ భీమ అర్హుల జాబితాలో మన పేరు వుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.దీని కంటే ముందు ఈ వై ఎస్ ఆర్ భీమా అంటే ఏమిటో తెలుసుకుందాం.ఈ వై ఎస్ ఆర్ భీమా అనేది పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఇన్సూరెన్స్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో  బియం కార్డు లు కలిగి వున్నారో వారందరూ వై ఎస్ ఆర్ భీమా కి అర్హులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కి సంభందించి డబ్బులు కుడా మన తరపుపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతుంది.


Also Read : అన్ లాక్ 5.0 కేంద్రం సూచించిన మార్గదర్శకాలు ఏమిటి ?


వై ఎస్ ఆర్ భీమా వల్ల కలిగే ప్రయోజనాలు :

ఆంధ్రప్రదేశ్ లో 1.5 కోట్ల మంది రేషన్ కార్డు కలిగి ఉన్నారు వారందరూ ఈ వై ఎస్ ఆర్ భీమా కి అర్హులు ప్రభుత్వం చెప్పటం జరిగింది.దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం ప్రతి సంవత్సరం 583.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం మన తరపున ఇన్సూరెన్స్ కంపనీ కి ప్రభుత్వం చెల్లిస్తుంది.

18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తులు సహజ మరణం పొందితే, 2 లక్షల రూపాయలు భీమా మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది.

18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తులు శాశ్విత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు భీమా వారి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది.

51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తులు శాశ్విత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు భీమా వారి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది.

వై ఎస్ ఆర్ భీమా అర్హుల జాబిత ఎల తెసుకోవాలి :

వై ఎస్ ఆర్ భీమా సంభందించి అర్హుల జాబిత తెలుసుకోవాలి అంటే ఈ క్రింది Link పై క్లిక్ చేయండి.

Link : Click Here For Link or http://103.210.74.212:8081/


Video :

ఈ Link పై క్లిక్ చేస్తే మీకు వెబ్ సైట్ ఈ క్రింది విధంగ ఓపెన్ అవుతుంది.

Screen పైన చూపించిన విధంగ ఉంటుంది.ఇందులో మీరు మీకు ఏ జిల్లా వారి లిస్టు కావాలో ఆ జిల్లా ని సెలెక్ట్ చేయండి. 

Ex : కృష్ణ జిల్లా సెలెక్ట్ చేతున్నాను.

తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.



Screen పైన చూపించిన విధంగ ఉంటుంది.ఇందులో మీరు మీకు ఏ మండలం వారి లిస్టు కావాలో ఆ మండలం ని సెలెక్ట్ చేయండి. 


Also Read : ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.


Ex : ఘంటసాల మండలం సెలెక్ట్ చేతున్నాను.

తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.

Screen పైన చూపించిన విధంగ ఉంటుంది.ఇందులో మీరు మీకు ఏ సచివాలయం వారి లిస్టు కావాలో ఆ సచివాలయం ని సెలెక్ట్ చేయండి. 

Ex : కొడాలి సచివాలయం సెలెక్ట్ చేతున్నాను.

తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.


Screen పైన చూపించిన విధంగ ఉంటుంది.ఇక్కడ మీ గ్రామా / వాలంటీర్ యొక్క ఫోన్ నెంబర్ చివరి నాలుగు నంబర్స్ పక్కన ఉన్న క్లిక్ హియర్ ఉంది కదా దానిని సెలెక్ట్ చేయండి. 

తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.




పైన చూపించిన విధంగ మనకు అర్హుల List చూపిస్తుంది.ఇందులో అర్హత కలిగిన వ్యక్తి యొక్క వివరాలు అతని యొక్క బ్యాంకు వివరాలు కుడా ఉంటాయి.


Conclusion :


ఇలా మనం వై ఎస్ ఆర్ భీమా అర్హుల జాబితాను ఆన్లైన్ ద్వార తెలుసుకోవచ్చు.దీనికి సంభందించి ఏమైనా సందేహాలు / సలహాలు ఉన్నట్లుఅయితే మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.


ఈ క్రిందివి కుడా చదవండి :


డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.

వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత ఎల తెలుసుకోవాలి. 

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.

ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.

 గ్రామ సచివాలయం ద్వార క్రొత్తగ మనం రేషన్ కార్డు కి Apply ఎల చేయాలి.


















కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

Thanks For Your Comment..!!