Recents in Beach

అన్ లాక్ 5.0 కేంద్రం సూచించిన మార్గదర్శకాలు ఏమిటి ? Unlock 5.0 Guidlines

 




కరోన విజ్రుమ్భిస్తున్న నేపద్యంలో సెంట్రల్ గవర్నమెంట్ దేశం  అంతట లాక్ డౌన్ ప్రకటించింది. ఇల మూడు నెలలు వరకు లాక్ డౌన్ ప్రకటించటం జరిగింది.ఈ లాక్ డౌన్ ను మూడు నెలల అన్ లాక్ చెయ్యటం స్టార్ట్ చేసింది.ఈ అన్ లాక్ ప్రతినెల కొన్ని కొన్ని సడలింపులు ఇవ్వటం జరిగింది. ఇల ప్రతినెల సదలిపులు ఇవ్వటాన్ని అన్ లాక్ 1.0, అని 2.0 అని,ఇల వరసగా పిలవటం జరిగింది.ఇప్పడు అన్ లాక్ 5.0, అన్ లాక్ 5.0 కి సంబంధించి మరికొని మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది.ఈ అన్ లాక్ 5.0 సంభందించి కేంద్రం విడుదల మార్గదర్శకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Also Read :  గ్రామ సచివాలయం ద్వార క్రొత్తగ మనం రేషన్ కార్డు కి Apply ఎల చేయాలి.

అన్ లాక్ 5.0 కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు :

సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన 5.0 మార్గదర్శకాలు ఈ క్రింది విధంగ ఉన్నాయి.

కంటోన్మెంట్ జోన్ లలో ఈ నెల 15 నుండి సినిమా హాల్స్  కేంద్ర ప్రభుత్వం షరతులకు లోబడి ఓపెన్ చేసుకోవచ్చు, అయితే 50 శాతం మాత్రమే సీట్లతో సినిమా థియేటర్స్ అనుమతి.

అలాగే స్కూల్ విషయానికి వస్తే అక్టోబర్ 15 నుండి స్కూల్స్ ఓపెన్ చేసుకోవచ్చు అన్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆయా రాష్టాలకు విడిచిపెట్టింది.

క్రీడకారులకు శిక్షణ ఇచేందుకు మాత్రమే స్విమ్మింగ్ ఫూల్స్ ను తెరుచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

పార్కులు సంభంధిత స్తలాలు ముసివేయ్యలని చెప్పింది.

అక్టోబర్ 31 వరకు కంటోన్మెంట్ జోన్ లలో లాక్ డౌన్ అలాగే ఉంటుంది అని కేంద్రం స్పష్టం చేసింది.

అక్టోబర్ 15 నుండి స్కూల్స్ దాని సంభంధిత కోచింగ్ సెంటర్స్ దశల వారిగా తెరుచుకోవచ్చు అని చెప్పింది, కాని ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలితప్రాంతాలకు వదిలివేసింది.

ఆన్లైన్ క్లాస్సులకు అనుమతించిన కేంద్రం, పిల్లలను స్కూల్ కి పంపించే విషయాన్నీఆ పిల్లల తల్లితండ్రులు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవటం తప్పని సరి చేసింది కేంద్ర

Also Read : జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.

కరోనా ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలి అని చెప్పింది.

కాలెజీ లు ఇతర ఉన్నత చదువులకు సంభందించి వాటిని తెరిచే అధికారం ఉన్నత విద్యావిభాగాలదే అని స్పష్టం చేసింది.

ఆన్లైన్ పాఠాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించింది.

100 మంది తో రాజకీయ, మతపరమైన సమావేశాలు ఏర్పాటు చేసుకోవచు అని చెప్పింది.ఒకవేళ 100 మంది కంటే ఎక్కువ సమావేశాలకు హాజరుకావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తప్పని సరి చేసింది.

అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు హోమ్ శాఖా.

కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్తానిక లాక్ డౌన్ విధించకూడదు అని స్పష్టం చేసింది...


ఈ క్రిందివి కుడా చదవండి :


చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?

ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.

గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు.

రైలు ఎక్కాలంటే ఈ నిబంధనలు  తప్పనిసరిగ పాటించవలసిందే.




 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు