Recents in Beach

తెలంగాణాలో ఇంటర్ ( 1 Year ) అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వార ఎల అప్లయ్ చేయాలి.

 
హలో, ఫ్రెండ్ ఇప్పడు ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ లో అప్లికేషను ఎల సబ్మిట్ చెయ్యాలో చెపుతాను.ఈ ఇంటర్మీడియాట్ కి సంబంధించి చివరి రోజు పోయిన నెల 30 తో ముగిసింది. కాని కరోన కారణంగ దీనిని అక్టోబర్ 20 వరకు పొడిగించారు.దీనికి సంభందించిన న్యూస్ ఏమిటంటే ?


Also Read : చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?


 " రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లు, గురుకులాలు, కేజిబివి, మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలు అక్టోబర్ 20వ తారీకు వరకు నిర్వహిచావచ్చని ఇంటర్ విద్యా కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు అన్ని కాలేజీ ల ప్రిన్సిపాలకు ఆదేశాలు జారిచేశారు. "

ఇప్పడు ఆన్లైన్ ద్వార ఎల అప్లై చెయ్యాలో చూద్దాం.దీనికోసం ముందు ఈ క్రింది ఉన్న Link పై క్లిక్ చేయండి.

Link : http://tsbie.cgg.gov.in/


Video :


పై Link పై క్లిక్ చేయగానే Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై Screen లో వెబ్ సైట్ అనే దాని పై క్లిక్ చెయ్యండి.

తరువాత screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


Screen పై విద్ధంగ చూపిస్తుంది.మీకు MENUS లో " Govt.Jr College Online Admissions " అని ఉంది దాని పై క్లిక్ చేయండి.మనకు Screen క్రింది విధంగ చూపిస్తుంది.పై Screen లో Application Form ఉంది చుడండి. ఈ Form మనం Fill Up చేసి Submit చేయవలసి ఉంటుంది.

ఈ Form ఎల Fill చెయ్యాలో చూదాం...


Qualified Exam type :


TS SSC : ఫ్రెష్ గ 10 క్లాసు పాస్ అయి రెగ్యులర్ వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి.

TS-Open Schools : ఓపెన్ గ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ ఆప్షన్ ఎన్నుకోవాలి.

Non-TS ( Other State or Other Board )

వేరే రాష్ట్రంలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేదా వేరే రాష్ట్ర 10 వ తరగతి బోర్డు కలిగి ఉన్నవాళ్ళు ఈ ఆప్షన్ ఎన్నుకోండి.

SSC Hall ticket number : 10వ తరగతి మార్క్ మేమో ఎలావుందో అలా ఎంటర్ చేయండి.


Also Read : ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.


SSC Pass Year : 10వ తరగతి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో సంవత్సరం ఎంటర్ చేయండి.

SSC Pass Month : 10వ తరగతి ఏ నెలలో పాస్ అయ్యారో నెలల ఎంటర్ చేయండి. (Ex : Supplementary లేదా March / April ఏదో ఒకటి నెల ఇవ్వండి.

Next ! Name : 10వ తరగతి మార్క్ మేమో ఎలావుందో అలా ఎంటర్ చేయండి.

Father Name : 10వ తరగతి మార్క్ మేమో ఎలావుందో అలా ఎంటర్ చేయండి.

Mother Name : 10వ తరగతి మార్క్ మేమో ఎలావుందో అలా ఎంటర్ చేయండి.

Date Of Birth : 10వ తరగతి మార్క్ మేమో ఎలావుందో అలా ఎంటర్ చేయండి.

Gender : Male లేదా Female ఏదో ఒకటి ఎంటర్ చెయ్యండి.

School Where Studied : స్కూల్ ఏ ప్రాంతంలో చదువుకున్నారో ఎంటర్ చేయండి.

Community : మీ Caste సర్టిఫికేట్ ప్రకారం మీ Caste ఎంటర్ చేయండి.

Religion : Hindu, Muslim, Christian లేదా Other Caste ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి.

Distinct : మీ Distinct ఎంటర్ చేయండి.

Modal : మీ Mandal ఎంటర్ చేయండి.

తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.Govt. Collages : మీరు పై వివరాలు ఎంటర్ చేసిన తరువాత ఆ వివరాలను బట్టి ఆ ప్రాతంలో ఏయే కాలేజీలు ఉన్నాయో చూపిస్తుంది మీకు నచ్చిన కాలేజీ ఎంటర్ చేయండి.

Steam : అంటే Science లేదా Arts అని అడుగుతుంది, మీరు ఎందులో జాయిన్ అవ్వదలచ్చు కున్నారో ఎంటర్ చేయండి.

Group / Course : పైన Science అని సెలెక్ట్ చేసుకుంటే MPC, BiPC అని వస్తాయి, Arts అని సెలెక్ట్ చేసుకుంటే HEC, CEC అని వస్తాయి.మీరు ఎందులో జాయిన్ అవ్వదలచ్చు కున్నారో ఎంటర్ చేయండి.

Language : మీరు మాట్లాడే భాష ఎంటర్ చెయ్యండి. Ex. తెలుగులో లేదా ఇంగ్లీష్

Medium : మీరు ఏ భాషలో విద్యాభ్యాసం కొనసాగించాలి అనుకుంటున్నారు అని ఎంటర్ చెయ్యండి. Ex. తెలుగులో లేదా ఇంగ్లీష్.

Mobile : మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.

పైవి అన్ని మీరు ఇచ్చిన వివరాలు నిజం అనిపించినప్పుడు క్రింద బాక్స్ లో టిక్ పెట్టి Submit పై ప్రెస్ చేయండి. మీరు పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.ఇప్పుడు ఆ OTP ఎంటర్ చేసి OK పై సెలెక్ట్ చేయండి.ఆప్పుడు మీ అప్లికేషను పూర్తిగ Submit అయినట్లు లెక్క.

ఆన్లైన్ ద్వార ఫాస్ట్ గ ఉంటుంది, అలాగే అడ్మిషన్ తొందరగ వస్తుంది.


ఈ క్రిందివి కుడా చదవండి :


వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.

మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.

మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?

 వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి.

YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు