ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాసు ఎగ్జామ్స్ కి సంభదించి వారం లేదా రెండు వారాల్లో ప్రకటన వెలువడనుంది. అయితే ఈ పరిక్షలు రిజల్ట్ విడుదల చేసిన తరువాత మరో వారం రోజుల్లో ఈ పరీక్షా ఫలితాలకు సంభందించి మార్క్స్ లిస్టు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
10th Result Link : Click Here or Link : http://results20.bseap.org/
మార్క్స్ ( గ్రేడ్ ) కేటాయింపు :
ఆంధ్రప్రదేశ్ 10th క్లాసు రిజల్ట్స్ విడుదల చేస్తే మార్క్స్ లేదా గ్రాడ్ లు ఇస్తారు. అనే దానిపై ఒక విద్యార్ధుల అందరికి ఒక ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
దీనికి సంభందించి మూడు విధానాలు ఉన్నాయి. అవి ఏమిటంటే
- యావరేజ్
- బెస్ట్ అఫ్ పేపర్
- ఫార్మేటివ్ అస్సిస్మేంట్
అయితే పైన తెలిపిన విధానాలలో ఏ విధానం అనుసరిస్తుంది అనేది ఒక ఉత్కంట నెలకొంది. ఏ విధానం అనున్సరించిన మార్క్స్ లు ఎల వేస్తారు అనేది వారి ఆందోళన.
ప్రభుత్వ నిర్ణయం :
ఇప్పటికే 10th మార్క్స్ కి సంభందించి ఒక హై పవర్ ఆ కమిటి ఏ విధానం అనుసరిస్తే అలాగే మార్క్స్ వెయ్యటం జరుగుతుందని ఏపి విద్యాశాఖ మంత్రి అదిములపు సురేష్ గారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందుతుంది అని చెప్పారు. ప్రైవేటు కాలేజిలు అధిక ఫీజులు డిమాండ్ చేస్తునాయని మా దృష్టికి వచ్చిందని
ఒకవేళ రిజల్ట్ విడుదల చేసిన తరువాత ఆగష్టు 15వ తారీకు అకాడమిక్ ఇయర్ మొదలు పెట్టటం జరుగుతుందని చెప్పారు. ప్రైవేటు కాలేజిలు అధిక ఫీజులు డిమాండ్ చేస్తునాయని మా దృష్టికి వచ్చిందని దీనికోసం రేగ్యులరిటి మరియు మానిటరింగ్ కమిటీ ని వేశామని చెప్పారు.
ఎంసెట్ ఎగ్జామ్స్ యదావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు.
10th Result Link : Click Here or Link : http://results20.bseap.org/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై స్క్రీన్ 2020 లో 10th క్లాసు రిజల్ట్ ఇదే వెబ్ సైట్ కి ఇవ్వటం జరిగింది. ఈ సారి కుడ ఇదే వెబ్ సైట్ కి ఇస్తారు.
రిజల్ట్ కోసం :
పై స్క్రీన్ లో మీ హాల్ టికెట్ ఎంటర్ చేసి క్రింద ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చెయ్యండి.
ప్రింట్ కోసం :
పైన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ప్రింట్ అనే బటన్ పై ప్రెస్ చేసి ఈ మార్క్స్ మేమో ని ప్రింట్ తీసుకోవచ్చు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!