Recents in Beach

జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.

 



మనకు నిత్యజీవితంలో బ్యాంకుల యొక్క పాత్ర ఎక్కువగ ఉందనే చెప్పాలి. మన రోజువారి పనులు సక్రమంగ చేసుకోవాలి అంటే డబ్బులు కావాలి. ఈ డబ్బులు చాల మంది బ్యాంకుల ద్వార లేదా  ఏటియం ల ద్వరా డ్రా చెయ్యటం జరుగుతుంది. అంటే మన ఆర్ధిక అవసరాలు తీర్చటానికి బ్యాంకు పాత్ర అంత ఇంత లేదు.

Also Read : వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?

బిజినెస్ లేదా ఆఫీస్ లు నడవాలి అంటే కూడా డబ్బులు కావాలి. ఈ బ్యాంకుల యొక్క పాత్ర చాల ఉంది కొన్ని రకాల బిజినెస్ లు నడవాలి అంటే బ్యాంకులతోనే నడుస్తాయి అనటంలో అతిశయోక్తి లేదు.

ఈ జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు నడిచే అవకాశం ఉంది అని ఆర్బిఐ  చెప్పింది. అయితే సాధారణ సెలవులు ఆదివారాలు రెండవ శనివారాలు మొత్తం కలిపి 5 రోజులు ఉంటాయి. ఇవి ప్రతి నెల ఉంటాయి. ఇవి కాకుండా మిగతావి 10 రోజులు ఆప్షనల్ హాలిడేస్ ( అంటే సెలవులు ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు ). అది ఆయా బ్యాంకులపై లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆదారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సెలవులు ఏమిటో చూద్దాం.

సాదారణ సెలవులు :

ఇవి ప్రతినెల ఉంటాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ బ్యాంకు లో పని ఎక్కువగ ఉంటే ఈ సాదారణ సెలవుల్లో కుడా పని చేసుకోవవచ్చు.

                                           

 Date                        Holyday 


 జూలై 4 ఆదివారం
 జూలై 10రెండవ శనివారం 
 జూలై 11ఆదివారం 
  జూలై 18ఆదివారం  
  జూలై 24నాలుగో శనివారం
  జూలై 25ఆదివారం  
  

పైవి సాదారణ సెలవులు  ఇప్పుడు.

 
ఆప్షన్ సెలవులు :
ఈ ఆప్షనల్ హాలిడేస్ ఆ ప్రాతం లేదా బ్యాంకు మీద ఆధార పడి ఉంటుంది. బ్యాంకు వారు ఇస్తే తెసుకోవచ్చు లేఖపోతే లేదు.

Date                        Holyday 


 జూలై 12 కాంగ్ రధయాత్ర
 జూలై 13భాను జయంతి 
 జూలై 14దృక్ప శేచి 
  జూలై 16హరేల 
  జూలై 17యు టిరోట్ సింగ్ డే / కర్చి పూజ
  జూలై 19గురు రిపొంచి తుంగు కార్ శేచి 

     అలగే జూలై 20 బక్రీదు, జూలై 21 బక్రి ఈదు, జూలై 30 కేర్ పూజ.

వంటి సెలవులు ఉన్నయి. ఎవరైనా ఆర్ధిక లావదెవీలు ఉంటే ముందే చూసుకోండి.

ఈ క్రిందివి కుడా చదవండి :

తెలంగాణాలో ఇంటర్మీడియాట్ " షార్ట్ మేమోస్ " వచ్చేశాయి.

తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.

 " కత్తి మహేష్  " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.

వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.




                                       

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు