Recents in Beach

తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ జరిగేనా, ఆగేనా ?

 




తెలంగాణాలో B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ నిర్వహించటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి Deploma, B.tech మొదలవుతున్నాయి.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాసు మార్క్స్ మేమో ఎల డౌన్లోడ్ చేసుకోవాలి.

కరోన కారణంగ ఇప్పటికే తెలంగాణాలో ఇంటర్ 1వ సంవత్సరం, ఇంటర్ 2వ సంవత్సరం మరియు 10th రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. కరోన కారణంగ ఈ ఎగ్జామ్స్ రద్దు చేస్తే మరి  B.tech, Deploma, Degree రద్దు వద్దు, కనీసం వాయిదా అని చెయ్యండి అని విద్యార్ధులు పట్టు పడుతున్నారు. కరోన కారణం మాకేమన్న అయితే మా ఫ్యామిలీ చాల నష్ట పోతుందని విద్యార్ధులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

అయితే దేనికి సంభందించి ప్రభుత్వం తరపున నుండి ఏ మాత్రం స్పందన లేదు. విద్యార్ధుల భవిష్యత్తు బాగుండాలి అంటే ఎగ్జామ్స్ అనేది తప్పనిసరి అని ప్రభుత్వం తరపు వాదన. దేనికి సంభందించి సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యాహం నుండి హేయరింగ్ ఒకటి ఉంది. చూడాలి కోర్టు తీర్పు ఎల ఉంటుందో.

దీనికి సంభందించి విద్యార్ధి సంఘాలు తీవ్ర అసంతృప్తి లో ఉన్నాయి. " ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ అఫ్ ఇండియా " ( NSUI ) అధ్వర్యంలో ఈ రోజు తెలంగాణాలో ప్రతి కాలేజి లో ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఆందోళనలు చేసే అవకాశం అయితే ఉంది.

ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ( NSUI ) పోరాటానికి గల కారణాలు ఏమిటంటే విద్యార్ధులకు ఎగ్జామ్స్ పెట్టటానికి ముందు 15 రోజుల ముందు చెప్పాలి. కాని, వారం రోజుల ముందే చెప్పి ఫాస్ట్ గ ఎగ్జామ్స్ పెట్టడం ఏమిటి. దీనివల్ల విద్యార్ధుల్లో మానసిక వత్తిడి పెరిగే అవకాశం ఉంది.

ఇంటర్, 10th ఎగ్జామ్స్ రద్దు చేశారు కదా అలగే B.tech, Deploma, Degree ఎగ్జామ్స్ రద్దు / వాయిదా వేసే అవకాశం ఉందని. విద్యార్ధులు ఇప్పటి వరకు ఆశతో ఉన్నారు. ఇప్పుడు సడ్డెన్ గ ఎగ్జామ్స్ అంటే ఎల ఎక్షమ్ కి ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నారు.

Also Read : జూలై నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం.

ఒకవేళ ఎగ్జామ్స్ ఎవరైనా కరోనబారియా పడితే ఎవరు భాద్యత, వారి కుటుంబానికి ఎవరు భాద్యత వహిస్తారు. రాష్ట్రంలో కరోన డెల్టా ప్లస్ కేసులు వస్తున్నాయి. అక్టోబర్ లో థర్డ్ వేవ్ అంటున్నారు. డెల్టా ప్లస్ కరోన అత్యత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెపుతున్నారు.

పై కారణాలతో ఈరోజు B.tech, Deploma, Degree రద్దుకై ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ( NSUI ) రాష్ట్ర అధ్యక్షుడు అయిన వెంకట్ గారి అద్వర్యంలో ఈ రోజు తెలంగాణలో ఎగ్జామ్స్ రద్దు చేయాలి అని కోరుతున్నాయి. అలాగే ఈ మధ్యాహ్నం కోర్టులో హియరింగ్ కూడా ఉంది.

మధ్యాహం ఏం జరుగుంతో చూడాలి, ఎగ్జామ్స్ నిర్వహణ రాద్దా అని.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆధార్ కార్డు పోయిందా, నంబర్ కుడా లేదా అయితే ఇల చెయ్యండి.

తెలంగాణలోడిగ్రీ ప్రవేశానికి ( 2021 ) నోటిఫికేషన్ విడుదల త్వరగ అప్లై చేసుకోండి.

వైఎస్ఆర్ వాహన మిత్ర చివరి తేది, డబ్బులు ఎప్పుడు ఇస్తారు ?

మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు