మనం ఇప్పుడు తెలంగాణాలో ఏంసెట్ 2023 సంవత్సరానికి సంభందించి B.tech and B.Pharmacy చదవటానికి ఎంట్రన్స్ ఎక్షమ్ హాల్ టికెట్స్ ఎల డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
అయితే ఈ ఎక్షమ్ మనకు B.tech 7 మే నుండి 11 మే 2023 వరకు జరుగుతాయి. అలాగే B.Pharmacy చదవటానికి ఎంట్రన్స్ ఎక్షమ్ 12 మే నుండి 14 మే వరకు జరుగుతాయి. దీనికోసం ఈ క్రింది ఉన్న వెబ్సైటు లింక్ పై క్లిక్ చెయ్యండి.
Official website Link : Click Here
తరువాత ఇంతకుముందు చదివిన ఎక్షమ్ యొక్క Hall ticket నెంబర్ ఎంటర్ చెయ్యండి
తరువాత మీ యొక్క పుట్టిన తేది ఎంటర్ చేసి.
Get Hallticket అనే దానిపై క్లిక్ చేసి హాల్ టికట్ డౌన్లోడ్ చేసుకోండి....
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!