Recents in Beach

ఆయుష్మాన్ భరత్ కి ఆరోగ్యశ్రీ కార్డు కి మధ్య తేడ ఏమిటి ?

 




హలో ఫ్రెండ్స్ మనం ఈ మధ్య సోషల్ మీడియా బాగా వినపడుతున్నపదం ABHA కార్డు అసలు ఈ ABHA కార్డు అంటే ఏమిటి ఈ ABHA కార్డు కి ఆరోగ్య శ్రీ కార్డు కి మధ్య తేడ ఏమిటి ఎప్పుడైనా గమనించార అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

ఆరోగ్యశ్రీ కార్డు అంటే ?

ఆరోగ్యశ్రీ కార్డు అంటే మన ఆరోగ్యానికి ఇన్సురెన్స్ కార్డు అన్నమాట అంటే ఈ కార్డు ద్వార రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మొత్తంలో మనం ఫ్రీ గ హాస్పిటల్ ద్వార వైద్యం పొందవచ్చు. మనకు ఆధార్ కార్డు ఎలాగో అలాగే దీనికి ఒక నెంబర్ ఉంటుంది దీనిని Unique Health Identity Number ( UHID ) నెంబర్ అని అంటారు.

Also Read : వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత విడుదల.

ABHA కార్డు అంటే ఏమిటి ?

ABHA కార్డు అంటే మనం ఆరోగ్య శ్రీ కార్డు ద్వార వైద్య పొందుతాము కదా ఆ వైద్యానికి సంభదించి రికార్డు నమోదు ఈ ABHA కార్డు లో అవుతుంది. మీకు అర్ధం అయిందా అర్ధం కాలేదు అనుకుంట ఏం లేదు ఫ్రెండ్స్ మీరు హాస్పిటల్ ఉదాహరణకు మీరు హాస్పిటల్ లో షుగర్ కి వైద్యం చేపించారు అనుకుందాము అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు ఈ కార్డు ABHA కార్డు లో మీరు ఎటువంటి వైద్యం చేపించుకునారు దానికి సంభందించి ఏ యే మందులు మీకు రాశారు అలాగే అప్పుడు మీ పరిస్థీతి ఎల ఉంది అనే విషయాలు ఈ ABHA కార్డు లో నమోదు చేయటం జరుగుతుంది.

మీరు తరువాత ఈ హాస్పిటల్ కి కాకుండా మరో హాస్పిటల్ కి మరోసారి వైద్యం కోసం వెళ్లారు అనుకోండి వాళ్ళు మీ ABHA కార్డు నెంబర్ ద్వార చెక్ చేసి ఇంతకుముందు మీరు ఎక్కడ చుపించుకునారు మీకు ఏ యే మందులు రాశారు అని చూసి తరువాత ఎటువంటి వైద్యం అవసరం అవుతుంది అని తెలుసుకుని వైద్యం చేస్తారు ఇప్పుడు అర్ధం అయింది అనుకుంట ఏం లేదు ABHA కార్డు వైద్యానికి సంభందించిన రికార్డు నమోదు అవుతుంది.

గమనిక : మీ ఆరోగ్య శ్రీ కార్డు Unique Health Identity Number ( UHID ) నెంబర్ మరియు ABHA కార్డు నెంబర్ రెండు ఒక్కటే ఉంటాయి.

ఈ క్రిందివి కూడా చదవండి : 

అమ్మఒడి పేమెంట్ స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

వైఎస్ఆర్ చేయూత Eligibilty మరియు Ineligibility List వచ్చేసింది.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు