జూన్ 4 కేలకమైన ఆదేశాలు జారి చేసిన ఎలక్షన్ కమిషన్..
byGollamandala Sateesh babu—0
బాణసంచా విక్రయాలపై నిషేధం - ఈసీ
ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు,ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!