Recents in Beach

వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ నిధులు నేడు విడుదల.

 



DBT schemes విడుదల లో భాగంగా నేడు 1,294 కోట్లను 2023 ఖరీఫ్ season కి సంబందించి నష్టపరిహారం ( ఇన్పుట్ సబ్సిడీ ) రైతులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.

డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

For Link : Click Here

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.

తరువాత స్క్రీన్ లో ఈ క్రింది వివరాలు వుంటాయి ఫిల్ చేయండి.

Crop Year : కరిఫ్ లేదా రబ్బీ నా ఎంటర్ చేయండి.

District : మీ జిల్లా ఎంటర్ చేయండి.

Mandal : మీ మండలం ఎంటర్ చేయండి.

Village : మీ గ్రామం ఎంటర్ చేయండి.

Search By : ఖాతా ను సెలెక్ట్ చేయండి.

Enter Survey No : ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి.

తరువాత " Submit " అనే దానిపై ప్రెస్ చేయండి.

తరువాత స్క్రీన్ లో మీ వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ నిధులు పడ్డాయో లేదో తెలుస్తుంది.

వైస్సార్ చేయూత, Ebc నేస్తం, కల్యాణ మస్తూ ఈ 3 పథకాలకి సంబందించి 5,767 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.. త్వరలోనే వాటికీ సంబందించిన నిధులు కూడా విడుదల అవుతాయి.

ఈ క్రిందివి కూడా చదవండి.

ఆంధ్రప్రదేశ్ లో పెన్షస్ ల పంపిణి చేయుటకు సూచనలు.










కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు