No Income Tax In USA: అమెరికా పన్నులు రద్దు ఏ యే దేశాల్లో టాక్స్ ఫ్రీ - Trump

 






అమెరికా ప్రజల కోసం U.S. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అద్భుతమైన వార్త తీసుకువచ్చాడు. దేశ ప్రజల ఆదాయపు పన్నును తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా వ్యక్తుల, కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు ప్రవాహాన్ని పెంచడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ద్వారా సంపదను సృష్టించే వ్యవస్థ బలోపేతం అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు.



"ఇప్పుడు మనకు మంచి సమయం వచ్చింది, యునైటెడ్ స్టేట్స్ అమెరికాను ( యూఎస్ఏ ) మరింత 

ధనికులను, భాలవతులుగా చేసే వ్యవస్థ తిరిగి రావాలని. విదేశీ దేశాలను ధనవంతులు చేయడానికి మన పౌరులపై పన్నువేయడం కాకుండా.మన పౌరులను ధనికులుగ చేయడానికి అలాగే ఇప్పుడు విదేశీ దేశాలపై పన్ను వేయాలి," అని ట్రంప్ అన్నారు.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది