సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ, చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ సంఘటనలలో కొన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుండగా, మరికొన్ని కాదు. ఇల ఎందుకు సంభవిస్తుంది? ఇల ఎందుకు చేస్తున్నారు? అది జరగకపోతే మంచిది కాదా? మనకు ప్రశ్నలు వచ్చినప్పటికీ అవి జరగకుండా మనం ఆపలేము. ఈ కారణంగా, చాలా మంది వ్యక్తులు జరిగే ప్రతిదీ మన ప్రయోజనం కోసం అని నమ్ముతారు. పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన జరిగింది. నిజం తెలిసి చాలా మంది నోరు మూసుకుని ఉన్నారు.
పశుమేగాల్లో నగరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయం ఉంది. విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇక్కడే దేశం నలుమూలల నుండి విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ చదువుకోవడం అనేది చాలా మంది విద్యార్థులకు ఒక కల. ఈ ప్రదేశం వివిధ రకాల కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. అందుకే ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ విశ్వవిద్యాలయంలోని మహిళా ప్రొఫెసర్లలో ఒకరు ఆమె బోధించే విద్యార్థిని వివాహం చేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే, ఈ సమస్యపై కళాశాల అధికారులకు తెలిసి సీరియస్ అయింది. చివరికి తెలిసింది ఏమిటి అంటే ఈ వివాహం అనేది వాళ్ళు వేసే డ్రామా లో ఒక భాగం.
- No Income Tax In USA: అమెరికా పన్నులు రద్దు ఏ యే దేశాల్లో టాక్స్ ఫ్రీ - Trump
- వైరల్ గర్ల్ మోనాలీసా..అందంగా ఉండటమే ఆమె తప్పా.
- AP Grama Ward Secretariats: ఏపిలో సచివాలయాల విభజ గైడ్ లైన్స్ జారీ - వాళ్లు అవుట్.
- SSMB29 Update: సింహాన్ని పట్టుకున్న తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన దర్శకధీరుడు.
ఇల పెళ్లి చేసుకుంటే పరిస్థితిని విద్యార్థులకు తెలియజేయడం ఈ నాటకం యొక్క ఉద్దేశ్యం. అయితే, కొంతమంది వ్యక్తులు వివాహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే, ఆ మహిళా ప్రొఫెసర్ దీనిని ఖండించారు. మొత్తం రహస్యగ చేసే డ్రామా బహిరంగపరచబడింది అని మరియు పరువు పోయిందని. ఇది సరైన పద్దతి కాదని ఆమె పేర్కొన్నారు. "విద్యార్థులకు నేర్పించడానికి, మేము ఒక డ్రామా ఆడాము. చివరి వరకు మాకు ఎవరూ తెలియదు. అయితే, ఎసోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అని చెప్పింది. విద్యార్థులను చైతన్యవంతులను చేయడమే ఏకైక లక్ష్యం.లెక్చరర్ జవాబిచింది, "ఇంకేమీ చేయాల్సిన పని లేదు. అయితే, ఇది ఆటనా? అది సరైనదేనా? ఈ అంశాన్ని పరిశీలించడానికి కాలేజి యాజమాన్య వారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ కమిటీ ప్రయత్నిస్తోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!