- నిర్మాతగ మారనున్న ప్రముఖ హీరోయిన్ సమంత.
- నిర్నాతగ తొలి చిత్రం శుభం.
చాలా కాలంగా సమంతా సినిమాలలో నటించడం లేదు. ప్రస్తుతం ఏ సినిమా నిర్మాణంలో లేదు. విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషీ "చిత్రం తర్వాత ఆమె మరో చిత్రాన్ని తిరస్కరించింది. ప్రస్తుతానికి ఆమె తన ఆరోగ్యం మొదట ద్రుష్టి పెట్టింది అని తెలుస్తుంది. పూర్తి ఫిట్నెస్తో కొత్త సినిమాలు సినిమాలలో నటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే ఈ మధ్య సమంత చిత్రానికి నిర్మాణ బాధ్యతలు స్వికరిస్తునట్లు తెలుస్తుంది.
Also Read: RBI News: అర్బీఐ కొత్తగ రూ 100 రూ 200 నోట్లు విడుదల.
ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన త్రాలాల మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన మొదటి తెలుగు చిత్రం " శుభం". దీనితో ఆమె తన మొదటి చలన చిత్రాన్ని నిర్మిస్తోంది. రచయిత వసంత్ మారిగంటి, దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల. పూర్తి వినోదంతో పాటు ఈ చిత్రంలో అనేక ట్విస్టులు కుడా ఉన్నాయి.
జాకీ ష్రాఫ్, చంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, రమ్య కృష్ణన్, మకరంద్ దేశ్పాండే కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రామ్ చరణ్ తేజ్, ఎడిటర్ ధర్మేంద్ర కాకర్లాడ్, సినిమాటోగ్రాఫర్ మృదుల్ సుజిత్ సేన్.
Also Read: AP School News: ఆంధ్రప్రదేశ్ లో మొదలైన ఒంటిపూట బడులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!