Pushpa 3 Movie Updates: పుష్ప 3 ఈ సారి ఐటెం సాంగ్ చేసేది ఎవరు?

 



  • పుష్ప 3 త్వరలో రానుంది.
  • ఇందులో ఐటమ్ పాట చేసేది ఎవరు?

ఐకాన్ ఆఫ్ ది స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప 2: ది రూల్ "సినిమా తెరకెక్కింది. గత ఏడాది డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సాధించింది. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఎవరూ ఊహించలేని విధంగ రూ. 1850 కోట్ల వసూళ్లతో 'బాహుబలి 2 "రికార్డులను బద్దలు కొట్టింది. పుష్ప 2కి సీక్వెల్గా పుష్ప 3 తెరకెక్కుతోంది. పుష్ప 3 ఐటమ్ సాంగ్కు ఈ నటి చక్కగ ఉంటుందని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్య వైరల్ అయింది. ఆ కథేంటో చూద్దాం.

Also Read: AP Mega DSC Notification: ఏపిలో త్వరలో మెగా డిఎస్సి 2025.

పుష్ప 2 తర్వాత సుకుమార్ డైరెక్టర్ గ వచ్చే తదుపరి చిత్రం' పుష్ప 3". ఇంకా పుష్ప 3 అధికారికంగా మూవీ టీం చెప్పింది. ఈ చిత్రానికి పుష్ప 3 అనే పేరు పెట్టారు. అయితే ఇప్పటికే పుష్ప 3 చుట్టూ ఉత్కంఠ మొదలైంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప 3 చిత్రానికి సంగీతం అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాపై ప్రజలలో హైప్ క్రియేట్ చెయ్యటానికి ప్రయత్నం చేస్తున్నాడు.

$ads{1}

పుష్ప 3 యొక్క ఐటమ్ సాంగ్లో ఏ నటి మాస్ స్టెప్ చేయ్యబోతుంది అని సంగీత దర్శకుడు దేవిశ్రీని ఆడియన్స్ ఆసక్తిగా అడిగారు. దానికి దేవి శ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఒక ఐటమ్ సాంగ్ అంటే సాధారణంగా ఒక మెరిసే, మిరుమిట్లుగొలిపే అందాల పోటీ. ఈ పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. సుక్కు బన్నీ కాంబోలోవచ్చే ఐటెమ్ సాంగ్ అంటే పూనకలే. ఈ ఐటమ్ మ్యూజిక్ పుష్ప సిరీస్లో ( పుష్ప1, పుష్ప3 ) మంచి ఆకర్షణగ నిలిచింది అని చెప్పారు.

పుష్ప 1లో సమంతా "ఓ అంతావా మామా... ఓ అంతావా మామా" కుర్ర కారును ఉర్రుతలుగించిది. ఇక పుష్ప-2లో "శ్రీలీలా కిస్సిక్" పాట యువతను కదిలించింది. ఈ పాటకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ పాట కోసం శ్రీలీని తనే ఎంపిక చేసినట్లు ఆయన నొక్కి చెప్పారు. పుష్ప 2 కిసిక్లో నటి, నటుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటారని తానూ ముందే ఊహించాను అని ఆయన చెప్పాడు. అయితే శ్రీలీలా మంచి డాన్సర్ అవుతుందని మూవీ టీం అప్పుడే చెప్పానని ఆయన చెప్పారు.

Also Read: మరో మహిళతో సంబంధం రిజిస్ట్రేషన్ విభాగం డిఐజి తన భార్యను కొట్టారు.

బాలీవుడ్ నటి అయినటువంటి జాన్వీ కపూర్ పుష్ప 3 ఐటమ్ సాంగ్కు పర్ఫెక్ట్ ఫిట్ అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. తాను కంపోజ్ చేసే ఐటమ్ సాంగ్స్ ప్రజాదరణ పొందుతాయనడంలో తనకు ఎటువంటి సందేహం లేదు. "నా ఐటమ్ సాంగ్స్లో అగ్ర కథానాయికలు డాన్స్ చెయ్యటం గర్వంగా ఉంది" అని ఆయన అన్నారు. 'పుష్ప1లో ఊ అంటావాకి సమంతా, పుష్ప2లో కిసిక్ పాటకి శ్రీలీలా, జిగెల్ రాణి పాటకి పూజా హెగ్డే, పక్కా లోకల్ పాటకి కాజల్ అగర్వాల్  వంటి వాళ్ళు ఇప్పుడు టాప్ పోసిషన్ లో ఉన్నారు అని ఆయన గుర్తు చేశారు.

$ads={2}

తనకు సాయి పల్లవి శైలి అంటే చాలా ఇష్టం అని ఆమె గొప్ప నృత్యకారిణి అని ఆమెతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతులైన నృత్యకారులలో ఒకరు. చివరికి పుష్ప 3 యొక్క ఐటమ్ సాంగ్కు జాన్వీ ఉత్తమ ఎంపిక అని అతను భావిస్తున్నాను అని అన్నారు. ఎటువంటి సందేహం లేకుండా జాన్వీ కపూర్ మరియు అల్లు అర్జున్ థియేటర్లలోకి మళ్ళి సందడి చేస్తారు అన్నారు. అయితే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది ఎవరు ఐటెం సాంగ్ కి సెట్ అవుతారో అని.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది