Hero Prabhas Marriage: త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎవరితో తెలుసా.

 


  •  రెబల్ స్టార్ కృష్ణం రాజు తనయుడు ప్రభాస్ పెళ్లి.
  •  ప్రముఖ బిజినెస్ మెన్ కూతురుతో.

ఈశ్వర్ చిత్రంతో రెబల్ స్టార్ కృష్ణం రాజు తనయుడు ప్రభాస్ సినీరంగ ప్రవేశం చేశాడు. ఆయన ఇప్పుడు కేవలం పాన్-ఇండియన్ ప్రముఖుడు మాత్రమే కాదు. ఒకప్పుడు భారతీయ సినిమా బాలీవుడ్లో మాత్రమే చూసేవారికి వారికి ఈ యువ రెబల్ స్టార్ తెలుగు సినిమా విదేశాల్లో వారు కుడా చూసే విధంగ చేశాడు. ప్రభాస్ అభిమానుతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అయితే ప్రభాస్ వివాహం విషయంలో ఎప్పటినుండో చర్చ జరుగుతుంది. ప్రభాస్ కంటే తక్కువ వయస్సు ఉన్న ఇతర హీరోకి వివాహం జరిగి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ వారి హీరో ఒంటరిగా ఉండటం వారి హృదయాలను భాదిస్తున్న విషయం.

$ads={1}

Also Read: వామ్మో కుక్క ఖరీదు 50 కోట్ల.

అయితే ప్రభాస్ పెళ్లి మాత్రం ఇప్పటివరకు మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ప్రభాస్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోడానికి సిద్ధమవుతున్నట్లు న్యూస్ వైరల్ అయ్యింది ఆ సమయంలో వారి జాతకాలు సరిపోలడం లేదు కాబట్టి ప్రభాస్ అమ్మమ్మ శ్యామలా దేవి వారి కలయికకు వ్యతిరేకంగా ఉన్నారని పుకార్లు వచ్చాయి. ఆ తరువాత ప్రభాస్ వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఇటీవలి పుకార్లు పాన్-ఇండియా స్టార్ వివాహంపై మళ్ళి వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఈ వార్త తెలుగులో మీడియాలో కాదు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ పెళ్లాడబోతున్నట్లు సమాచారం. ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ ఒక జాతీయ వార్తా వెబ్సైట్ నుండి వచ్చిన కథనం ఇతర ఛానళ్లు మరియు వెబ్సైట్లలో వైరల్ అవుతోంది.

$ads={2}

అయితే ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తుంది. ప్రభాస్ వయసుఇప్పుడు 45 సంవత్సరాలు. అప్పుడే పెద్దన్న కృష్ణ రాజు ప్రభాస్ పెళ్లి చెయ్యాలని అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఆయన మరణించిన తరువాత ఆయన అమ్మమ్మ శ్యామలా దేవి బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమె మొదటి ఆలోచన ప్రభాస్ వివాహ గురించి అడిగేవారంటా. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడంలో ఆమె విసిగిపోయింది కాబట్టి ఈసారి ఆమె ప్రభాస్ను ఒక ఇంటివాడిని చెయ్యాలని చుస్తుందంటా. ఫలితంగా రెబల్స్టార్ ఒక హైదరాబాదీ అమ్మాయితో జత కట్టినట్లు తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ప్రభాస్ కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి వివరణ లేదు.

Also Read: కృతి సెట్టి సినిమా ఛాన్స్ లు ఎల వచ్చాయి.

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది