TS 10th Advance Supplementary Exams Date 2025: ఫెయిల్ అయిన వారికి మరొక్క చాన్స్.



  • అడ్వాన్సు సప్లిమెంటరీ ఎక్షమ్ ఎప్పుడు.
  • పరీక్షలో 92% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2025 పదో తరగతి ఫలితాలను హైదరాబాద్ రవీంద్ర భారతి స్టేడియంలో విడుదల చేశారు.ఈ పరీక్షలో 92% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఫలితాల ప్రకారం బాలురు కంటే బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు.బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత సాధించారు.విద్యారంగంలో బాలికల ఉత్తీర్ణత రేటు 2.94 శాతంగా ఎక్కువగ నమోదైంది.రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు.ప్రభుత్వం మరియు విద్యా శాఖ అధికారులు ప్రశంసిస్తున్నారు.

$ads={1}

రాష్ట్రవ్యాప్తంగా 4,629 పాఠశాలల్లో రెగ్యులర్ విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇది రాష్ట్ర విద్యా వ్యవస్థకు మరో గుర్తించదగిన విజయాన్ని సూచిస్తుంది.అయితే, రెండు పాటశాలలో మాత్రం ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు.ఈ రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులందరూ మార్చి 2025లో 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు ఇక్కడ మాత్రం వారి ఉత్తీర్ణత శాతం సున్నాగా ఉంది.

Also Read: DSC మరో నోటిఫికేషన్ విడుదల పోస్టులు తగ్గాయి.


ఫెయిల్ అయిన వారికి మరొక్క చాన్స్:

తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల అయ్యాయి.గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి.విఫలమైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వడానికి అడ్వాన్స్డ్ సప్లిమెంటల్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు.

$ads={2}

అడ్వాన్సు సప్లిమెంటరీ ఎక్షమ్ ఎప్పుడు ?

తెలంగాణకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలో విశేషంగా రాణించారు.మునుపటి సంవత్సరాల కంటే ఈసారి ఎక్కువ పాస్లు ఉన్నప్పటికీ, విఫలమైన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటల్ పరీక్ష షెడ్యూల్ కూడా పెట్టనునారు.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.అడ్వాన్స్డ్ సప్లిమెంటల్ పరీక్షలు జూన్ 3 నుండి నిర్వహించబడతాయి.ఈ పరీక్ష మే 13 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.

Also Read: 10వ తరగతి పాస్ అయినవారికి IIIT మంచి అవకాశం.


Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది