AP Police Constable Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో 11,000 పైగ కానిస్టేబుల్ జాబు నోటిఫికేషన్ విడుదల కానుంది.



ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు మంత్రి అచ్చం నాయుడు తీపికబురు చెప్పాడు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చెప్పటిందని త్వరలో వాళ్లకు పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుందని ఆయన అన్నారు. ఆయన మరొక విషయం కుడా చెప్పటం జరిగింది. పోలీస్ శాఖలో 11,000 పైగ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని ఇదివరకే రాష్ట్ర డిజిపి ( DGP ) ప్రకటించారు. ప్రభుత్వం అనుమతిరాగానే ఈ 11,000 పైగ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారి చేస్తాము అని ఆయన అన్నారు.

Also Read: ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్ TET తప్పనిసరి.

పోస్టుల వివరాలు:

Civil SI ( సివిల్ ఎస్ఐ ) - 315 పోస్టులు.

Civil constable ( సివిల్ కానిస్టేబుల్ ) - 3,580 పోస్టులు

Reserve SI (  రిజర్వ్ ఎస్ఐ ) - 96 పోస్టులు. 

APSP Posts ( ఏపీఎస్పీ ) - 2,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. .

రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చెయ్యటానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) హరీష్ కుమార్ గుప్తా ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు.

$ads={1}

సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, సీపీఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్ శాఖల్లో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీ పోస్టులు ఉన్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సెప్టెంబర్ 29న కుమార్ విశ్వజీత్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పోస్టులకు అనుమతి ఇచ్చిన వెంటనే పోలీసు అధికారులను భారీగా నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని తెలుస్తుంది. "రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రస్తుత పోలీస్ శక్తి సరిపోదు" ముఖ్యంగా సైబర్ నేరాల పెరుగుదల కారణంగా ఇప్పుడు ఉన్న పోలీసులకతో కొనసాగించడం కష్టతరం అవుతుందని అని ఆయన లేఖలో రాశారు.

Notification Date ( నోటిఫికేషన్ తేదీ )

సిలబస్, పరీక్ష ఫార్మాట్ మరియు అర్హత అవసరాలు ప్రస్తుతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకోవడానికి సిద్ధమవుతున్న తుది నిర్ణయాలలో ఉన్నాయి. ఈ ప్రకటన 2025 నవంబర్ లేదా డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. ఆన్లైన్లో ద్వారానే ధరకాస్తులను స్వీకరిస్తారు.

Eligibility and Age ( అర్హత మరియు వయస్సు పరిమితులు )

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా డిగ్రీ సంపాదించి ఉండాలి.
  • జనరల్ కేటగిరి వయస్సు పరిధి 18-27 సంవత్సరాలు మధ్య ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపుకు అర్హులు.
Selection Process ( ఎంపిక పద్ధతి )

పోలీసు కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో సాధారణంగా మూడు దశలు ఉంటాయి
  • ప్రిలిమినరీ రాత పరీక్ష ( Preliminary Test )
  • శారీరక పరీక్ష ( PET & PMT )
  • ఆఖరి రాత పరీక్ష ( Final Written Exam )

ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే తుది నియామక రౌండ్కు అర్హులు. ఫిజికల్ టెస్ట్ లో రన్నింగ్, లాంగ్ జంపింగ్ మరియు హై జంపింగ్ ఉంటాయి.

Salary and Allowances ( జీత భత్యాలు )

ప్రారంభ జీతం రూ. 25, 000 మరియు రూ. ఇది 40,000 వరకు ఉండవచ్చు. ఇంకా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డీఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.

Opportunity ( యువతకు అవకాశాలు )

ఈ ప్రకటన వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఇది గొప్ప అవకాశం. వృత్తితో పాటు, పోలీసు శాఖలో పనిచేయడం సమాజ సేవ చేసే భాగ్యాన్ని కలిగిస్తుంది.

$ads={2}

చివరి మాట.

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నందున, ఆసక్తిగల అభ్యర్థులు రాత పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించావచ్చు. వారి శారీరక సామర్థ్యాన్ని ఒకసారి మెరుగుపరుచుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ slprb.ap.gov.in  దరఖాస్తు చేసుకోవచ్చు దీనిని నిరంతరం గమనించాలి. 

ఆంధ్రప్రదేశ్లో సుమారు 11,000 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు నియామక నోటీసు త్వరలో విడుదల చేయబడుతుంది. పరీక్ష ఫార్మాట్, వయస్సు పరిమితి మరియు అర్హత అవసరాలకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగ విడుదల చేస్తారు.

Also Read: ఫ్యామిలీ మొత్తానికి బడ్జెట్ ప్లాన్ ఎల చేసుకోవాలి.

For more Updates Click and Join Us:


   

Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది