ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మంచి న్యూస్ చెప్పింది. గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ ద్వార లేదా పోర్టల్ ద్వార కౌశలం జాబుల కోసం రిజిస్టర్ చేసుకున్న వారికు ఒక కీలకమైన అప్డేట్. ఉద్యోగ కల్పన ప్రక్రియలో భాగంగా, నైపుణ్య సర్వే కోసం నమోదు చేసుకున్న వ్యక్తులందరినీ డిసెంబర్ 2 తేదీ నుండి పరిక్షలు నిర్వహించటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పరీక్షలను నిర్వహించడానికి ఇప్పటికే అవసరమైన ల్యాప్టాప్లు, హెడ్సెట్లు, కెమెరాలను ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు.
Also Read: ఆధార్ తీసుకోవాలన్న లేదా అప్డేట్ చేసుకావాలన్న నిబంధనలను పూర్తిగ మార్పు.
పరీక్ష వివరాలు.
మొత్తం పరీక్షకు ఒక గంట సమయం పాటు ఉంటుంది. ఇది 45 నిమిషాల పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్ధమేటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కంప్యూటర్ కి సంభదించిన ప్రశ్నలు ఉంటాయి.
15 నిమిషాల కమ్యూనికేషన్ పరీక్ష ఉంటుంది. దీని నుండి 3 ప్రశ్నలుఉంటాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
అభ్యర్థులు ఈ పరీక్ష రాయాలనుకుంటే ప్రస్తుత కొన్ని సూచనలు.
- అభ్యర్ధులు పరిక్ష ప్యాటర్ను ప్రకారం పరిక్ష రాయాలి.
- మీరు పరీక్ష కేంద్రం వద్ద మాత్రమే పరీక్ష రాయలి.
- పరీక్ష సమయంలో కెమెరా మీ ముఖాన్ని చూపాలి.
- పరీక్ష రాస్తున్నప్పుడు కంప్యూటర్, ట్యాబ్లు మార్చకూడదు, అల చేస్తే పరిక్ష రద్దు చేయబడుతుంది.
.webp)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!