ఫ్రెండ్స్,మనం మన రేషన్ కార్డులో పేరు తియాలి అంటే ఇంతకు ముందు మీసేవ ద్వార గానీ లేదా Online అంటే https://www.spandana.ap.gov.in/ అనే Website ద్వార గాని రేషన్ కార్డు లో పేరు తిసివేయట జరిగేది. ఇప్పుడు వలెంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత వాళ్ళు ఈ పనులన్నీ చూస్తునారు.ఇప్పుడు గ్రామ సచివాలయంలో మాత్రమే రేషన్ కార్డు పేరు తియటం సాధ్యపడుతుంది.ఇది ఎలాగో చూదం..
మీరు ఈ క్రింది Link పై Click చేసి " Deletion Of Members In Ration Card Application Form " అనే Form ని Download చేసుకోండి.
Video :
Form Link : https://drive.google.com/open?id=1gAAaT324ZDbVsFePX-2WgfNA-2e7CV0Y
పై Link Click చేసిన తరువాత Download చేసిన Form ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన చూపిన Application Form మీరు Fill చేసిన పరవాలేదు లేదా గ్రామ/వార్డ్ వాలంటీర్ ద్వార Fill చేసిన పరవాలేదు.
ఇది ఎల Fill చేయాలో చూదం.
Request Details :
Ration Card No : మనం ఎవరి పేరు తెయదలచు కున్నమో వారి యొక్క రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి. NEXT...
Number Deletion Details :
పై చూపిన విధంగ ఒక Table ఉంటుంది.ఇది ఎల Fill చేయాలో చూదం.
Name : ఎవరి పేరు రేషన్ కార్డు నుండి తియదలచు కున్నారో వారి పేరు రాయండి.
DOB : ఎవరి పేరు రేషన్ కార్డు నుండి తియదలచు కున్నారో వారి పుట్టిన తేది రాయండి.
Relation : Head Of Ration Card Holder కి ఇతనికి ఉన్న Relation రాయండి. Ex : కొడుకు,కూతురు
Action :
Death : సదరు వ్యక్తీ చనిపోవటం వాళ్ళ పేరు తియదలచు కుంటే Death దగ్గర Tick Mark పెట్టండి.
Others : వేరే ఏమైనా కారణం వల్ల పేరు తియదలచు కుంటే Other దగ్గర Tick Mark పెట్టండి.
Informant Name :
ఎవరు అయితే పై Details Form Fill చేసే వ్యక్తీకి తెలియజేస్తునారో వారి Details.
Informant Name : ఎవరు అయితే పై Details తెలియజేస్తునారో వారి పేరు
Reason : ఎందుకు రేషన్ కార్డులో పేరు తియదలచు కుంటునారో రాయండి.
Relation : Informant కి ఇతనికి గల Relation రాయండి.
Mobile No : Informant Mobile Number రాయాలి.
Delivery Type : క్రొత్త రేషన్ కార్డు Delivery Type ( Name తీసిన తరువాత )
Documents List :
రేషన్ కార్డు ఎవరిది పేరు తియ్యదలచు కున్నారో వారి Photo ఒక్కటి ఇవ్వాలి.
Document Proof ఒకటి ఇవ్వాలి ( ఒకవేళ అతను మరణిస్తే Death Certificate ఇవ్వాలి )
వేరే కారణం అయితే దానికి సంబందించిన Document Proof ఇవ్వాలి.
Conclusion :
పైన తెలిపిన విధంగ మనం మన గ్రామ/వార్డ్ సచివాయం ద్వార మన రేషన్ కార్డులో ఉన్న పేరు తొలగించుకోవాచు
దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు Comment Box లో Post చేయండి.
0 కామెంట్లు
Thanks For Your Comment..!!