ఫ్రెండ్స్, YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.దీనికోసం మీరు ఫోనులో ఈ క్రింది link Open చేయండి.తరువాత Step by Step చెపుతాను
Link : http://103.210.75.132/ccrc/abstract_n.php
ఇప్పుడు మీరు Mobile లో పైన చూపిస్తున్న Link పై Click చేసిన వెంటనే మీరు Website లోకి Enter అవుతారు.ఈ Website Screen ఈ క్రింది విధంగ చూపిస్తుంది.
Screen పైన చూపిన విధంగ ఉంటుంది.Zoom చేయండి అప్పుడు Screen లో Letters పెద్దవిగా కనిపిస్తాయి.
ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ భూమి ఏ ప్రాంతంలో ఉందో.ఆ Distinct ( జిల్లా ) మీద Touch ( Click ) చేయండి.
తరువాత Screen ఈ క్రింది విధంగ చూపిస్తుంది.
Screen పైన చూపిన విధంగ ఉంటుంది.Zoom చేయండి అప్పుడు Screen లో Letters పెద్దవిగా కనిపిస్తాయి.
ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ భూమి ఉన్న మండలం పై Touch ( Click ) చేయండి.అప్పుడు Screen క్రింది విధంగ చూపిస్తుంది.
Screen పైన చూపిన విధంగ ఉంటుంది.Zoom చేయండి అప్పుడు Screen లో Letters పెద్దవిగా కనిపిస్తాయి.
ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ భూమి ఉన్నగ్రామం పై Touch ( Click ) చేయండి.అప్పుడు Screen క్రింది విధంగ చూపిస్తుంది.
కౌలు రైతు List పైన చూపిన విధంగా చూపిస్తుంది.పైన మీ పేరు మీ Details సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోండి.
Conclusion :
పైన చూపిన విధంగ మనం ఇంటి దగ్గర వుండి మన ఫోన్లో YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List పొందవచ్చు.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉనట్లు అయితే తప్పకుండ Comment Box లో తెలియచేయండి.
Anna webside lo meeru chupinchinatlu raavatam ledhugaa, username and password ente cheyyali ane home page mathrame vasthundhi
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!