మన ఆంధ్ర ప్రదేశ్ లో క్రొత్త ఇళ్ళ స్తలాల కోసం Apply చేస్కోవటానికి మన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచింది.
ఎవరైతే క్రొత్త ఇళ్ళ స్తలాల లేక ఇబంది
పడుతునారో వారి అందరికి ( Eligible ) ఐనవారికి క్రొత్త ఇళ్ళ స్తలాల ఇచ్చిమరియు
ఇల్లు మన ప్రభుత్వం కటించి ఇస్తుంది దీనికి రంగం సిద్దం చేస్తుంది.ఎవరైనా పేద వర్గానికి
చెందినవారుంటే తప్పకుండ Apply చేస్కొండి Online లో Apply చేసిన లేక Offline లో (
గ్రామ/వార్డ్ )వాలంటీర్ ద్వార Apply చేసిన ఇళ్ళ
పట్టాలు మంజూరు చేయటం జరుగుతుంది.
ఒక వేల ఇంతకుముందు ఎవరైనా Apply చేసి కనుక ఉంటే వాళు
మళ్ళి Apply చేస్కోవలసిన అవసరం లేదు.ఎవరైతే ఇంతకుముందు Apply చేసుకోలేదో వాళ్ళకు
మాత్రమే ప్రస్తుతం Apply చేసుకోండి.ఇది ఈ నెల 20 తారీకు వరకు మాత్రమే.
Online Apply చేయాలి అంటే ఈ క్రింది LInks Click చేయండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!