Recents in Beach

వలస కార్మికులు పాస్ కోసం రిజిస్ట్రేషన్ ఎల చేసుకోవాలి..

 లాక్ డౌన్ కారణంగా చాల మంది వలస కార్మికులు వేరే రాష్ట్రాలకు వెళ్లి పనిచేసిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఇరుక్కు పోవటం జరిగింది.అలాగే వేరే రాష్ట్రానికి చెందిన వారు మన రాష్ట్రంలో వుండి పోవటం జరిగింది. లాక్ డౌన్ కారణంగాచెందిన ఎక్కడి వారు అక్కడ ఉండటం వలన పనిలేక చాల మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్ళ లేఖ పనికోసం వెళ్ళిన రాష్ట్రంలో ఉండలేక చాల ఇబ్బందులు పడ్డారు..
దీనికి పరిష్కారంగా మన కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ  రాష్ట్రానికి వెళ్లిపోమని చేపటం జరిగింది.
దీనికోసం ఆన్లైన్ లో  "Migrate Registration Form " నింపి Submit చేయవలసి ఉంటుంది.
ఇది ఎల నింపాలో చూదం...
ముందుగ మీరు ఒక Website లోకి వెళ్ళ వలసి ఉంటుంది Website Link : https://www.spandana.ap.gov.in/
ఈ link పై Click చేసిన తరువాత మీకు Website ఈ క్రింది విధంగా కానీపిస్తుంది.

     

పైన చూపింనచిన విధంగా Website చుపిస్తుంది.మీరు Menus లో క్రొత్తగా ఒక Option వచ్చింది.అది ఏమిటంటే "COVID-19 MOMENT OF PEOPLE " అనే Menu పై Click చేయండి.దాని క్రింద ఇంకా 5 Sub Menus
కనిపిస్తాయి అందులో మొదటిది " Online Register For Pass " అని ఉంటది.దానిపై Click చేయండి.
                                       

ఇప్పుడు మనకు " Migrate Registration " Form వస్తుంది.ఇప్పుడు ఈ Form ఎల నింపాలో చూదాం..

Migrate Type :

అంటే మీరు ఏ ప్రాంతానికి చెందిన వారో ఇవ్వవలసి ఉంటుంది Ex : మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది వుండి వేరే రాష్ట్రంలో వలసలుగా వెళ్లారు అనుకోండి Option 1 సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.అల కాకుండా వేరే రాష్ట్రానికి చెందిన వారై వుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలసగా వస్తే Option 2 select చేయవలసి ఉంటుంది.

Personal Details :

Name :              తప్పకుండ ఇవ్వాలి.
Aadhar No :     ఉంటే ఇవ్వండి లేకపొతే వదిలి వేయండి. 
Mobile No :      తప్పకుండ ఇవ్వాలి.
Age :                 తప్పకుండ ఇవ్వాలి.
Gender :          తప్పకుండ ఇవ్వాలి.
ఇలా Personal Details ఇచిన తరువాత                   Next.....

AP Address : 

మీరు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై పని కోసం వేరే రాష్ట్రానికి వెళ్లారు అనుకుంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి.కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఇవ్వండి.

Other State Address :

ఇక్కడ మీరు పని చేస్తున్న రాష్ట్రం Address ఇవ్వండి.
మీరు Web Page క్రిందకు జరపండి..ఇంకా ఉంది..

Other Information :

Purpose Of Travel : Migrate Worker
In Your Health Condition Good : Yes
Members Count If Any : మీరు పని కోసం గ్రూప్ గ వెళితే ఎంతమందో Enter చేయండి Ex: 10 or 20 ఎంతమంది అయితే అంతమంది..

Do You Have Own Vehicle For Travel :

మీరు మీ ప్రాంతానికి రావటానికి సొంత వాహనం పై రావాలి అంటే వాహనం వివరాలు Enter చెయ్యండి.
    తరువాత Terms and Conditions OK చేయండి.తర్వాత " Submit " పై Click చేయండి ఇప్పడు ఈ Form పూర్తిగా Submit అవుతుంది.
   తరువాత Form అన్ని పరిశీలించి అధికారులు మీకు Phone చేసి ఎక్కడికి రావాలో చెపుతారు..







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు