ఇళ్ళ స్తలాల కోసం గ్రామ సచివాలయంలో ద్వార Apply చేయాలి.





 
ఫ్రెండ్,మన గ్రామీణ/పట్టణ ప్రాంతంలో నిరుపేదలు ( BPL means Below Poverty Line ) క్రిందకి వస్తారో వారిలో అర్హులైన వారందరికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ఇళ్ళ స్టలాలు ఇవ్వటానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన జగన్ మోహన్ రెడ్డి గారు సిద్దంగ ఉన్నారు.దీనికోసం ఇళ్ళ స్తలాల కోసం ఈ నెల 20 వరకు Offline లో Apply చేసుకోవచు.
  ఎల Apply చేయాలి అంటే మన గ్రామ/వార్డ్ సచివాలయం ద్వార Apply చేయాలి.మనం Direct గ వెళ్లి Apply చేసిన పరవాలేదు లేదా మన ప్రభత్వం వారధులు అయిన గ్రామ/వార్డ్ వాలంటీర్ ద్వార Apply చేసిన పరవాలేదు
నా సలహా ఏమిటంటే వాలంటీర్ ద్వార Apply చేసుకోండి.
ఈల Offline లో Apply చేయటానికి ఒక Application Form నింపవలసి ఉంటుంది.ఆ Application క్రింది చూపిన విధంగా ఉంటుంది.దేనిని ఎల నింపాలో చూదం..


ఈ Application ని క్రింది Link ద్వార Download చేసుకోండి.
Link : https://drive.google.com/drive/my-drive

పైన చుపిన విధంగా Fields Fill చేయవలసి ఉంటుంది.
దరకాస్తుదారుని పేరు : ఇంట్లో ఆడవారి పేరు Enter చేయండి ఎందుకంటె మగవాళ్ళ పేర్లతో ఇల్లు పట్టాలు ఇవ్వరు.
తండ్రి/భర్త : ఇంట్లో యజమాని పేరు రాయండి.
వయసు : దరకాస్తుదారుని వయసు ఇవ్వండి.
కుంటుంబ వార్షికాదాయము : Rs.1,00,000/- కంటే తక్కువ Enter చేయండి Ex : Rs.60,000/-,Rs.70,000/-
కులం : మీ కులం ఏమిటో ఇవ్వండి.
గ్రామం : మీ గ్రామం ( మీ గ్రామ/వార్డ్ పంచాయితీ పరిదిలో ఉండాలి.
మండలం : మీ మండలం ఇవ్వండి.
జిల్లా : మీ జిల్లా ఇవ్వండి.
తెల్ల రేషన్ కార్డు నెంబర్ : మీ కార్డు నెంబర్ ఇవ్వండి.
ఆదార్ కార్డు నెంబర్ : మీ ఆదార్ కార్డు నెంబర్ ఇవ్వండి.
సెల్ నెంబర్ : మీ సెల్ నెంబర్ ఇవ్వండి.
ఇట్లు తమ విధేయుడు/విదేయురాలు : ఉన్న దగ్గర మీ సంతకం/పేరు ( ధరకాస్తుదారుని పేరు ).
ఈ Application తో పాటు Xerox Copies జతపరచండి.అవిఏమిటో చూదం.
1) తెల్ల రేషన్ కార్డు ఒక Xerox Copy
2) ఆదార్ కార్డు ఒక Xerox Copy ( ధరకాస్తుదారునిది మాత్రమే )
3) ధరకాస్తుదారుని ఫోటో ఇవ్వండి.

Conclusion : 

మనం ఇప్పుడు ఇళ్ళస్తలలకు సంబంధించి Application Form ఎల Fill చేయాలి.అలాగే ఎక్కడ ఇవ్వాలి అని తెలుసుకున్నారు.దేనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే Comment box లో తెలియచేయండి....



Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది