Recents in Beach

How to pay electricity bill online





ఫ్రెండ్స్,మనం నిత్య జీవితంలో తీరిక లేకండా ఉంటున్నాం అంతే ఇప్పుడున్న కాలంలో జీవనం సాపీగా సాగాలి అంటే
భార్య,భర్తలు ఇద్దరు జాబు చేస్తేనే ఇంట్లో గడవని పరిస్తితి అటువంటి సందర్భాలో టైం అంత జాబు చేయటానికి ఇంట్లో పనులు చేయటానికి సరిపోతుంది.ఇక కరెంటు బిల్లు కట్టాలి అంటే " Q " లో గంటల తరబడి నుంచుని కరెంటు బిల్లు కట్టాలి.ఇప్పుడు అల గంటల తరబడి  " Q " లో నుంచో కుండ కరెంటు బిల్లు Online లో ఎల కట్టలో చద్దాం.
 ముందు మనం ఒక ప్రభుత్వ Website లోకి వెళ్ళాలి.
Link : https://www.apspdcl.in/ ఈ website Open చేయగానే మీకు ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
ఈ Screen Last లో " మీ విద్యుత్ బిల్లులు చెల్లించటానికి ఇక్కడ క్లిక్ చేయండి " అని ఉంది.దాని పై Click చెయ్యండి.
తరువాత Screen ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
పైన Screen లో చూపించిన విధంగా ఉన్న SERVICE NO.  ఎంటర్ చేయండి.అలాగే పైన చూపిస్తున్న విధంగా
CAPCHA CODE ఎంటర్ చేసి SUBMIT పై Press చేయండి.
పైన మీ కరెంటు బిల్ పూర్తి వివరాలు కనిపిస్తాయి. ముందు అవి మీవి అవునా కాదా చుడండి అవి మీవి అని Conform అయిన తరువాత మాత్రమే తరువాత Step లోకి వెళ్ళండి.ఇప్పుడు మీ Screen క్రిందికి జరపండి.

Screen క్రిందికి జరిపితే పై విధంగా కనిపిస్తుంది.Advance Payment అని ఉన్న దగ్గర Rs.30/-కంటే ఎక్కువ ఉంటేనే తీసుకుంటుంది.Rs.30/- కంటే తక్కువ ఎంటర్ చేస్తే తీసుకోదు.అంటే మన కరెంటు బిల్ Rs.30/- కంటే ఎక్కువ వస్తే మాత్రమే Online Payment చేయటానికి వీలుపడుతుంది అన్నమాట.
క్రింద Transaction Charges ఒక్కసారి చదవండి.అంటే మనం Online Transaction చేసినప్పుడు మనం తప్పని సరిగా ఈ Online Transaction Charges Pay చేయాలి గమనించండి.అవి ఎల ఉంటాయో చూదం.
Net Banking ద్వార Pay చేస్తే : ప్రతి Transaction కి Rs.2.50/- Extra కట్టాలి ( Bill Amount + Rs.2.5/- )
Debit Card : ప్రతి Transaction కి Rs.0.90% Extra కట్టాలి ( Bill Amount + 0.90% )
Credit Card  or Other Payment Option : ప్రతి Transaction కి 1% Extra కట్టాలి ( Bill Amount + 1% )
Ru pay Card : Nill

UPI : Nill (  Ex. PayTM, Phonepe,Google Pay )

పై తెలిపిన charges OK అనుకుంటే  " Submit " పై Click చేయండి.
ఇప్పడు తరువాత Screen ఈ క్రింది విధంగా ఉంటుంది.


పై వివిధ రకాల Pay Modes కనిపిస్తాయి అవి ఏమిటంటే.
Credit Card
Debit Card
Debit Card + PIN
Internet Banking
VISA Checkout
Wallet Cash or Cards
QR
UPI 
GPay
Phonepe

పైన తెలిపిన మీకు నచ్చిన ఏ పద్దతిలో అయిన మనం Online లో కరెంటు బిల్ Pay చేయవచు.


Conclusion :


  పైన తెలిపిన మనం  విధంగా  Online లో ఇంటిదగ్గర వుండి కరెంటు బిల్ Pay చేయవచ్చు..
దీనికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే Comments Box లో తెలియజేయండి... 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు