హలో ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేదోడు పధకం క్రింద రజకులకు,నాయి బ్రాహ్మణులకు మరియు టైలర్ కు రు.10000/- వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయ లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో తెలుకుందాం.ముందు మనం వైఎస్ఆర్ చేదోడు పధకం అంటే ఏమిటో తెలుసుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయం ఈ పధకం క్రింద రజకులకు,నాయి బ్రాహ్మణులకు మరియు టైలర్ కు రు.10000/-లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తా అని హామీ ఇవ్వటం జరిగింది.ఈ హామీలో బాగంగా ఈ పధకం క్రింద వారి ఖాతాలో జమ చేయటం జరిగింది.ఇప్పుడు ఎవరెవరికి వచ్చాయో తెలుసుకుదాం.
Also Read : రైలు ఎక్కాలంటే ఈ నిబంధనలు తప్పనిసరిగ పాటించవలసిందే..
ఈ పధకంలో భాగంగ మొత్తం 2,47,040 మంది లబ్బ్ది దారులకు రూ.247.04 కోట్లు ఆర్దిక సాయం అందిచారు.ఈ డబ్బులను వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయటం జరిగింది.ఈ డబ్బులను లబ్దిదారు తమ తమ వృత్తికి కావలసిన పనిముట్లు కొనుగోలుకు వినియోగించుకో వచ్చని ప్రభుత్వం చెప్పటo జరిగింది.
దీనికి సంబదించి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయ లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
వీడియో :
లింక్ :
లింక్ పై క్లిక్ చేసిన తరువాత మనకు స్క్రీన్ పై విధంగ " Citizen Bill Status " కనిపిస్తుంది.ఇక్కడ క్రింద
Year : 2020 ( Year Enter చేయండి )
Bill No. : 625476 ( అందరి లిస్టు వస్తుంది )
ఒకవేళ మీ బిల్ నెంబర్ తెలిస్తే మీరు అక్కడ బిల్ నెంబర్ ఎంటర్ చేసి " Enter " బటన్ పై క్లిక్ చేయండి.
నేను 625476 ( అందరి లిస్టు వస్తుంది ) ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పైన స్క్రీన్ లో చివర మెనూ " Beneficiary Details " పై క్లిక్ చేయండి.ఈ పేజి లోడ్ అవ్వటానికి క్రొద్దిగా సమయం తీసుకుంటుంది Wait చేయండి.ఈ స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై స్క్రీన్ లో మొత్తం ఎంతమందికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పదినాయో వారి వివరములు ఉంటాయి.ఇంకా పేజిని క్రిందకు జరపండి More అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి మరిన్ని వివరములు వస్తాయి ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
Conclusion :
మనం పైన వైఎస్ఆర్ చేదోడు పధకం క్రింద రజకులకు,నాయి బ్రాహ్మణులకు మరియు టైలర్ కు రు.10000/- వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయ లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాం.
దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే Comment Box లో తెలియచేయండి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!