హలో ఫ్రెండ్స్,మనం రేషన్ కార్డు కోసం క్రొత్తగ అప్లై చేసిన రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అనేది మనం ఆన్లైన్ లో ఎల తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాం.ముందు ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Also Read : ఇళ్ళ స్తలాల కోసం గ్రామ సచివాలయంలో ద్వార Apply చేయాలి
లింక్ : https://www.spandana.ap.gov.in/
వీడియో లింక్ : https://youtu.be/b7EQjoQmgdw
వీడియో :
ఇప్పుడు ఏం చేస్తారు అంటే " ఆన్లైన్ యూసర్ లాగిన్ " అని పైన రైట్ సైడ్ ఉంది కదా దాని పై క్లిక్ చేయండి.క్లిక్ చేసిన తరువాత మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పైన స్క్రీన్ లో చూపించిన విధంగ మీ " ఆధర్ కార్డు " నెంబర్ ఎంటర్ చేయండి.తరువాత బాక్స్ లో " కాప్చ కోడ్ " అడుగుతుంది అక్కడ క్రింది చూపిస్తున్న కాప్చ కోడ్ ఎంటర్ చేయండి.తరువాత " Get Ekyc OTP " పై క్లిక్ చేయండి.ఇప్పుడు మీ మొబైల్ ఒక OTP వచ్చి ఉంటది.
( గమనిక : మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగ మీ ఆధర్ కార్డు తో లింక్ అయి ఉండాలి )
స్క్రీన్ఈ క్రింది విధంగ ఉంటుంది.
ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయండి అలాగే క్రింది చూపిస్తున్న కాప్చ కోడ్ ఎంటర్ చేయండి.
తరువాత " Verify Ekyc OTP " పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు Spandana Website లోకి లాగిన్ అయినట్లు.ఈ Tab Close చెయ్యకుండ.
మరొక New Tab తీసుకోండి.ఈ క్రింది లింక్ కాపీ చేసి New Tab లో పేస్టు చేయండి.
లింక్ : https://epds1.ap.gov.in/epdsAP/epds
పై లింక్ ఎంటర్ చేసిన తరువాత మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
పైన Public Reports పై క్లిక్ చేసి R Card Status పైన క్లిక్ చేయండి.
మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.అప్పుడు మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్ తెలుస్తుంది.
గమనిక : పైన చెప్పిన విధంగ చేస్తే తప్పనిసరిగా వస్తుంది.
Conclusion :
ఈ విధంగ మనం మన రేషన్ కార్డు యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా సలహాలు ఉనట్లయితే తప్పనిసరిగా Comment Box లో తెలియచేయండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!