వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టాలీవుడ్ స్టార్ మన మహేష్ బాబు ఈ ఏడాది " సరిలేరు నికేవ్వరు " మూవీ తరువాత " సర్కారీ వారి పాట " అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.గీత గోవిందం మూవీ దర్శకుడు పరశురం దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకుని ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.అయితే ప్రభుత్వం షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వటంతో రెగ్యులర్ షూటింగ్ చేద్దాం అని పరశురం భావిస్తున్నాడు.
Also Read : వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి..
లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ షూటింగ్లకు షరతులతో కూడిన పర్మిషన్ వచినప్పటికి.కరోన వైరస్ విలయతాండవం చేయంటo వల్ల అప్పుడే రెగ్యులర్ షూటింగ్ వద్దని మహేష్ బాబు చెప్పాడని సమాచారం.ఆయన అభిప్రాయం మేరకు డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ తరువాత సినిమా రిలీజ్ చేదాం అని మహేష్ బాబు అన్నాడని సమాచారం.ఒక విధంగ ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి న్యూస్ అయినప్పటికీ.రిస్క్ వద్దనే నిర్ణయాన్నియూనిట్ సభులు మొత్తం మహేష్ బాబు నిర్ణయాన్ని స్వాగతిస్తునారు.
ఇటివల్ల " సర్కారీ వారి పాట " ఫిస్ట్ పోస్టర్ లుక్ రిలీజ్ చేసి ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ చిత్రం యూనిట్.ఈ టైటిల్ పోస్టర్ మహేష్ అభిమానులుతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ప్రేక్షకులకు ఈది పక్క మాస్ ఓరియెంటెడ్ మూవీ అని తెలిసిపోయింది.ఇక ఈ చిత్రంలో విలన్ గ తమిళ్ స్టార్ సుదీప్ నటిస్తున్నాడని సమాచారం.
Also Read : మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి..
మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్,జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నవీన్ యర్నేని,వై రవి శంకర్,రామ్ అచంట,గోపి అచంట సంయుక్తంగా " సర్కారీ వారి పాట " చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సంగీతం తమన్,జి యస్ సినిమాటోగ్రఫీ,హీరొయిన్ ఇతర నటి నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!